హాట్ అందాల‌తో ఆగ‌మాగం చేసిన `లోఫ‌ర్‌` బ్యూటీ.. చేతులు పైకెత్తి మ‌రీ చూపించింది!

దిశా పటానీ… పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన `లోఫర్` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఘాట్ ఫోటోలతో రెచ్చిపోతూ ఉంటుంది.
ఓ వైపు హాట్ ఫోటోషూట్స్ ల‌తో పాటు.. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా దిశా చేస్తుంది.


ఓ పక్క సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా తన ఉనికి చాటుకోవడం కోసం దిశా పటానీ తన అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారని హీటెక్కిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో కిర్రాక్ ఫోజులిస్తూ కుర్రాళ్లకు కునుకు పట్టనీకుండా చేస్తుంది.

ఆ ఫోటోలలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించి.. దానికి కాంబినేషన్ గా డెనిమ్ జీన్స్ బాటమ్ తో పాటు జీన్ ప్యాంటు కు ఫుల్ గా ఆభరణాలు వేసి హాటుగా ముస్తాబయింది. ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఘాటు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే `లోఫర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దిశా పటానీ ఆ తరువాత టాలీవుడ్ లో మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇంత కాలానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది ఈ బ్యూటీ. అదికూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన `ప్రాజెక్ట్ కె` లో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తుంది.

Share post:

Latest