ఉప్పొంగే ఎద అందాల‌తో ఊపిరాడ‌కుండా చేస్తున్న జాన్వీ క‌పూర్‌!

జాన్వీ క‌పూర్ గురించి పెద్దగా పరిచయాలు చేయనవసరం లేదు. అలనాటి అందాల తార శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక దీంతో రెట్టింపు ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతూ స్టార్టంను క్రమక్రమంగా పెంచుకుంటూ నే ఉంది.

జాన్వీ కపూర్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ గా మారింది. జాన్వి కపూర్ అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోయి.. సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు. అయితే బాలీవుడ్ లో నటనకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అలాగే గ్లామర్ కి కూడా అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

యంగ్ బ్యూటీ జాన్వి కపూర్ కు గ్లామర్ ఎంత ముఖ్యమో బాగా తెలుసు కాబట్టి యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తుంది. ఇటీవల జాన్వి కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత రోజురోజుకి మరింత పెంచేస్తూ బోల్డ్ గా ఫోటో షూట్ లు చేస్తూ.. క్లోజ్ అందాలతో, పొట్టి పొట్టి డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. తాజాగా జాన్వి పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే కుర్ర కారు హృదయాల్లో అలజడి ఖాయం. ఈ ఫోటోలలో జాన్వి కపూర్ ఉప్పొంగే ఎద అందాలతో కుర్రకారుని ఊపిరాడకుండా చేస్తుంది. అయితే బాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ల సైతం తలదన్నేలా జాన్వి సోషల్ మీడియాలో గ్లామర్ మోత మోగిస్తుంది. ప్రస్తుతం జాన్వి కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Share post:

Latest