తమన్నా రిజెక్ట్ చేసిన సినిమాల పరిస్థితి ఏంటో తెలుసా..?

ఎంతోమంది హీరో హీరోయిన్స్ తమ కెరియర్లో పలు సినిమాలను కొన్ని కారణాల చేత వదులుకోవలసి ఉంటుంది. కొన్నిసార్లు సినిమా డేట్లు అడ్జస్ట్ కాక లేదంటే పాత్ర నచ్చకు ఇలా పలు రకాల కారణాల చేత సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక 16 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆవారా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత 100% లవ్ బాహుబలి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పరచుకుంది. తమన్న కెరియర్ల వదులుకున్న కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి అనేది చూద్దాం.

तमन्ना भाटिया - विकिपीडिया

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంలో తమన్నాకు నటించే అవకాశం వచ్చిందట. ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేసింది. ఇక మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ చిత్రంలో కూడా తమన్నా కు హీరోయిన్గా అవకాశం వచ్చిందట. అయితే కొన్ని కారణాల చేత ఆ సినిమా చేయలేకపోయిందని సమాచారం. అలాగే తమిళంలో కూడా విజయ్ దళపతి సరసన అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమాలో కూడా వదులుకున్నారు.

IN PHOTOS: Learn to get the airport look right like the hot Tamanna Bhatia  | IWMBuzz

అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో కూడా మొదట తమన్నా హీరోయిన్గా అవకాశం రాగా ఆ సినిమాను కూడా వదులుతున్నది. ఆషికి-2 చిత్రంలో కూడా తమన్నాకి అవకాశం వచ్చిన ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. ఇక డైరెక్టర్ రమేష్ వర్మ హీరో రవితేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రంలో కూడా నటించలేదు. హీరో రామ్ పోతినేని నటించిన శివమ్ చిత్రంలో కూడా అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసిందట. ఇక అలాగే స్పీడున్నోడు, రాజుగారు గది-3 వంటి సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది. తమన్నా రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ ఎక్కువ మోతాదులో ప్లాపులే ఉన్నాయి.