మెగా 154 సినిమాలో.. రవితేజ క్యారెక్టర్ ఇదే..రాజమౌళిని కాపీ కొట్టారుగా..!!

2000 సంవత్సరంలో మెగాస్టార్ హీరోగా వచ్చిన అన్నయ్య ఆ సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో కనిపించరు మాస్ మహారాజా రవితేజ. ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాలో మళ్లీ రవితేజ నటించిన బోతున్నాడు. తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో సూప‌ర్ హిట్‌ను తన ఖాతాలు వేసుకున్న చిరంజీవి.. ప్రస్తుతం తన 154వ సినిమాను యువ దర్శకుడు బాబి డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే సినిమా పేరును కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలు చిరంజీవి-రవితేజ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇంకా అధికారి ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఒక దొంగ పాత్రలో నటించబోతున్నాడని.. రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది. ఒక్కవేళ అదే నిజం అయితే విక్రమార్కుడు లాంటి మరో హిట్ రవి తేజ ఖాతాలో పడ్డట్లే.

Megastar Chiranjeevi, Mass Maharaja Ravi Teja and Bobby's 'Mega154' lengthy schedule begins | Telugu Movie News - Times of India

ఈ సినిమాలో రవితేజ ఎంతసేపు ఉంటారనే దానిపై కూడా ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాలో రవితేజ క్యారెట్ ఫస్ట్ ఆఫ్ లో మాత్రమే కాకుండా సెకండ్ హాఫ్ లో కూడా ఉంటుందట. ఫస్ట్ అఫ్ సెకండ్ హాఫ్ లో కలుపుకుని రవితేజ పాత్ర సినిమా మొత్తం మీద 45 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.