మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమా( వాల్తేరు వీరయ్య) అనే పవర్ఫుల్ మాస్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను బాబి అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త నిజమైతే మెగా అభిమానులకు పూనకాలే. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు […]
Tag: mega 154 movie
మెగా 154 సినిమాలో.. రవితేజ క్యారెక్టర్ ఇదే..రాజమౌళిని కాపీ కొట్టారుగా..!!
2000 సంవత్సరంలో మెగాస్టార్ హీరోగా వచ్చిన అన్నయ్య ఆ సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో కనిపించరు మాస్ మహారాజా రవితేజ. ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాలో మళ్లీ రవితేజ నటించిన బోతున్నాడు. తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలు వేసుకున్న చిరంజీవి.. ప్రస్తుతం తన 154వ సినిమాను యువ దర్శకుడు బాబి డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే సినిమా పేరును కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ […]
ఆ విషయంలో రవితేజ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..ఏం కర్మ రా సామీ..!?
సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల […]
మెగా ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్… చిరు సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది…!
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరంజీవికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. తాజాగా జరుగుతున్న షూటింగ్లో మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ […]