బిగ్‌బాస్ 6 కోసం నాగార్జునకు మైండ్ బ్లాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… క‌ళ్లు జిగేలే…!

పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోను తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపుల‌ర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి.

Bigg Boss Telugu Season 6 Promo: The Most Loved Reality Show On Telugu TV Is Back! - Filmibeat

రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా మొదలు పెట్టారు. అది కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల అందరి దృష్టి బిగ్ బాస్ సీజన్ 6 పైనే ఉంది. గత మూడు సీజన్ల‌కు నాగార్జుననే బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు వచ్చే ఆరో సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ గా ఉండబోతున్నాడు. సోషల్ మీడియాలో నాగార్జునపై ఒక ఆసక్తికరమైన వార్త వైర‌ల్ అవుతోంది. ఈ 6వ సీజ‌న్‌కు హోస్ట్ గా నాగార్జున ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ? అన్న‌దే హాట్ టాపిక్‌.

నాగార్జున రెమ్యున‌రేషన్ పై చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. నాగ్‌ సీజన్ 6వ సీజ‌న్‌ కోసం ఏకంగా రు. 15 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. వచ్చేనెల 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ షో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సీజన్ లో ఎంతమంది పాల్గొంటారు. ఎవరెవరు పాల్గొంటారనే దానిపై ప్రేక్షకుల్లో చాలా ఉత్కంఠ ఎక్కువవుతుంది.

Bigg Boss Telugu 6: 'బిగ్‌బాస్‌' మళ్లీ వస్తున్నాడు.. ప్రోమోతో సందడి చేస్తున్నాడు