Tag Archives: disney plus hotstar

ఓటీటీలో బిగ్‌బాస్.. ఇక ఎంట‌ర్‌టైన్మెంట్ మామూలుగా ఉండ‌దు!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 5 అయిపోయింద‌ని ఫీల్ అవుతున్న బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌కు కింగ్ నాగార్జున తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలియ‌జేశారు. ఇంత‌కీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. బిగ్‌బాస్ షో త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో 24X7 ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంద‌ట‌. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ యాజమాన్యంతో పాటు కింగ్ నాగార్జున ప్రకటించారు.

Read more

వామ్మో..చ‌ర‌ణ్‌కి హాట్‌స్టార్ అంతిస్తుందా?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్ష‌న్‌లో త‌న 15వ మూవీని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్‌ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన సంగ‌తి తెలిసిందే. `మన

Read more

రామ్ చ‌ర‌ణ్‌తో డిస్నీ+ హాట్ స్టార్ భారీ డీల్‌..ఎందుకోస‌మంటే?

టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోబోతున్నాడు. ఈయ‌న న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ త్వ‌ర‌లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌గా.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించాడు చ‌ర‌ణ్‌. ఈ మూవీలో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ చ‌ర‌ణ్‌తో భారీ డీల్ కుదుర్చుకుంద‌ట. అస‌లు విష‌యం ఏంటంటే.. డిస్నీ

Read more

ప్ర‌ముఖ ఓటీటీకి `మహా సముద్రం` డిజిటల్ రైట్స్..ఎంత‌కు కొన్నారంటే?

శర్వానంద్‌-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. జగపతి బాబు, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 14న విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యంపై చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు

Read more

`దృశ్యం 2` కూడా వ‌చ్చేస్తోంది..ప్ర‌ముఖ ఓటీటీతో కుదిరిన డీల్‌?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన తాజా చిత్రం దృశ్యం 2 రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2ను అదే టైటిల్‌తో తెలుగులోనూ తెర‌కెక్కించారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌లకు సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ లాక్ ప్ర‌కారం.. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే వ‌చ్చేస్తోంద‌ట‌. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ

Read more

ప్ర‌ముఖ ఓటీటీలో నితిన్ `మాస్ట్రో`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో భా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయిన‌ అంధధూన్ చిత్రానికి ఇది రీమేక్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ

Read more