జ‌నాలు గ‌మ‌నిస్తున్నారు.. జ‌గ‌న్ ఆ విష‌యంలో మారాలా…!

మ‌నం ఏం చెప్పినా.. చెల్లుతుందిలే! అని అనుకునే రోజులు రాజ‌కీయ నేత‌ల‌కు ఎప్పుడో పోయాయి. ఎందుకంటే.. సోష‌ల్ మీడియా ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు బాగా చేరువైంది. దీంతో నాయ‌కులు ఏం చేసినా.. వారు ఏం చెప్పినా.. ప్ర‌జ‌లు ఒక‌టికి రెండు సార్లు గ‌తంలోకి వెళ్లి.. స‌రిచూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌స్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌.. త‌న ప్ర‌భుత్వ‌మే అన్నీ చేస్తోంద‌నే వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. అస‌లు సంక్షేమం అంటే.. ఇదీ.. ఇలా ఉండాలి.. అని […]

లోకేష్ కోసం ప‌వ‌న్ చేస్తోన్న పెద్ద త్యాగం…!

అవును.. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌పై చాలా మంది త‌మ మాట విని పిస్తున్నారు. ఒక‌ప్పుడు.. విశ్లేష‌కులు ప్ర‌త్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నార‌నుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంట‌నే దానిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం ప‌రిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు. వీరు చేసిన వ్యాఖ్య‌లు […]

సెల్ఫీ వీడియో లో అన్ని చూయిస్తున్న పాయల్ ..చూడండి రా అబ్బాయిలు..!!

అందాల‌ భామ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాలో ఈమె చాలా వైవిధ్యంగా బోల్డ్ గానూ ఉంది. ఇందులో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కు లిప్ లాక్కులకు గ్లామర్ షోలకు కుర్ర‌కారులో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాయల్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. వరుస‌ సినిమాలతో బిజీ […]

అస్సలు మీ బాధ ఏంది రా ? .. రాహుల్ తో ఆషు రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్..!!

బుల్లితెర నటి అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్నఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తన కెరియర్ మొద‌టిలో సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ ఫాలోయింగ్ ద్వారా బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది బిగ్ బాస్‌ హౌస్‌కి ఒక కంటెస్టెంట్గా వెళ్లి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున అషూరెడ్డి. హౌస్ లో ఈమె ఇచ్చే హాట్ హాట్ భంగిమ‌ల‌కు […]

సీఎం కూతురిని నిలువునా ముంచేసిన పూరి.. ఏమైందంటే..!?

రాజకీయ నాయకులు వారి సంపాదించిన అక్రమ సంపాదనను సినిమాలో పెట్టి వారి సంపాదనను వైట్ మనీ గా మార్చుకోవటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకు రాజకీయ నాయకులు వారి పేరు లేకుండా బినామీలతో సినిమాలు తీయించి వారి డబ్బుని వైట్ మనీగా మార్చుకోవటం చాలాసార్లు చూస్తూనేే ఉన్నాం. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఆమె అక్రమ సంపాదనపై ఈడికిి […]

అభివృద్ధి అడిగితే అంతే… ఆ మంత్రి తీరు మార్చుకుంటారా…!

వైసీపీ నాయ‌కుడు.. డాక్ట‌ర్ క‌మ్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు సెగ భారీగా తుగులుతోంది. ఆయ‌న ప్రాతిని ధ్యం వ‌హిస్తున్న శ్రీకాకుళం జిల్లా ప‌లాస ప్ర‌జ‌లు అభివృద్ధి ఏది మంత్రి వ‌ర్యా ? అని బాహాటంగానే ప్ర‌శ్ని స్తున్నారు. గ‌తంలో ప‌నులు చేసేందుకు, చేయించేందుకు.. అప్ప‌టి ఎమ్మెల్యే గౌతు శివాజీ.. ఒక యం త్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేవారు. వారిద్వారా.. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి ప‌నులు చేయించాలో ముందుగా నే ఒక జాబితా రెడీ చేసుకుని.. దానినిప‌క్కాగా అమ‌లు చేసేందుకు ప్రాధాన్యం […]

ఎన్టీఆర్‌, రాజ‌మౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్‌…!

దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా […]

చిరు ‘ గాడ్ ఫాథ‌ర్‌ ‘ ను టార్గెట్ చేస్తోందెవ‌రు…. సౌండ్ లేదే…!

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. అయితే ఇంకో 35 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రీలిజ్ అవ్వ‌బోతుంది. తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన‌ మోషన్ పోస్టర్లు కూడా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. […]

టీడీపీలో ఏం జ‌రుగుతోంది… చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తోందెవ‌రు…!

ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీకి ఇప్పుడు స‌రైన స‌మ‌యం. అదే స‌మ‌యంలో క‌ఠినమైన ప‌రీక్షా కాలం కూడా. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని స‌మాయ‌త్తం చేసుకుంటున్న స‌మ‌యంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకునేందుకు కూడా చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌ర ప‌రిణామాలు ఏర్ప‌డ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతోందో అర్ధం చేసుకోవ‌చ్చు.   త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం […]