అది కనిపిస్తే రెడీగా ఉంటారు..అలాంటి మగాళ్లు మనుషులా..?

సమాజంలో రాను రాను రేప్ అన్న మాటలు ఎక్కువైపోతున్నాయి. అప్పుడే పుట్టిన పసి బిడ్డ నుండి.. మంచంలో ఉన్న ముసలవ్వ వరకు ఏ ఆడవాళ్లకి భద్రత లేకుండా పోతుంది. చిన్న పిల్లలిని కూడా కామంతో చూసే మగాళ్ళు ఉన్నారా..ఈ లోకంలో అంటే అవుననే చెప్పాలి. మనం బ్రతుకుతున్న ఈ సమాజంలోనే వావి వరసలు లేకుండా.. సిగ్గుమాలిన పనులు చేసే మగాళ్లు ఉన్నారు. అలాంటి పనులు తప్పు అని వేలు ఎత్తి చూపే మంచి మగావాళ్లు ఉన్నారు.

ఇక రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విమర్శకులు కూడా సినిమా సూపర్ గా ఉందని.. సమాజంలో జరిగే పచ్చి నిజాలు కళ్ళకు కట్టిన్నట్లు చూయించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా సినిమా కి హైలెట్ గా నిలిచింది అలియా భట్ పాత్రే. ప్రతి షాట్ లోను ఆమె జీవించేసింది. ఆ బాధ ఆమె పడుతున్నట్లు భరించి ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చింది.

కాగా ఈ సినిమాలో.. గంగూబాయి ప్రాణ స్నేహితురాలు కమ్లి బిడ్డకు జన్మనిచ్చాక మరణిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఆడవారు అంతా కూడా కమ్లి కి అంతిమ వీడ్కోలు కు పలుకుతూ..ఉన్న సీన్ లో.. గంగూబాయి పాత్రలో ఉన్న అలియా ఓ డైలాగ్ చెపుతుంది. “ఆమె కాళ్ళను గట్టిగా కట్టేయండి. ఈ మగాళ్ళను నమ్మలేం. ఏమో వాళ్లు మృతదేహంతో కూడా సెక్స్ చేస్తారు’.. అంటూ బోల్డ్ డైలాగ్ ఒకటి సినిమాకి హైలెట్ అయ్యింది. ఇప్పుడు ఆ డైలాగ్ నే నెట్టింట వైరల్ గా మారింది.

ఆ డైలాగ్స్‌తో కూడిన ఓ దృశ్యాన్ని సోషల్ మీడియాలో మీమ్‌స్ లా వైరల్ అవుతున్నాయి. ఆ మీమ్ ని ఓ నెటిజన్ పోస్ట్ చేయగా ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది.ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున నెటీజన్లు స్పందిస్తూన్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ‘నిజమే..మృతదేహాలు, జంతువులతోనే కాదు రంధ్రం కలిగివున్న దేన్నయినా పురుషులు అత్యాచారం చేస్తారు’ అంటూ కొందరు..”అలాంటి మగాళ్లు మనుషులు కాదు ” అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కామం మత్తుల్లో ఆవు, ఉడుముపై కూడా మగాళ్ళు అత్యాచారం చేసిన విషయం మనకు తెలిసిందే.