మంచు లక్ష్మి లేటెస్ట్ ఫన్నీ వీడియో …సోషల్ మీడియాలో హల్ చల్

టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది . మంచు మోహన్ బాబు గొప్ప నటుడు అయినా ఎప్పుడు వివాదాలలో ఉంటాడు . ఈ మధ్య జరిగిన ‘మా ‘ ఎలక్షన్స్లో తో ఎంత గొడవ జరిగిందో మనమందరం చూశాం. మోహన్ బాబే కాకుండా అయన పిల్లలు కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటారు . మంచు లక్ష్మి ఈ పేరు వింటేనే ట్రోల్ర్స్ కి పెద్ద పండగే .

మంచు లక్ష్మి ఎప్పుడు ఏమి మాట్లాది, ఏ వీడియో చేస్తది అని తెగ ఎదురు చూస్తుంటారు . ఎందుకంటే ఆమె ఏమి మాట్లాడిన ఆలా ఉంటది .ఆమె మాతృ భాష తెలుగు అయినా అందరికి భిన్నంగా అమెరికన్ యాక్ సెంటీలో మాట్లాడటం మనకి తెలిసిందే . అప్పుడప్పుడు ఆమె ఫన్నీ వీడియోస్ కూడా వస్తుంటాయి . ఆ వీడియోస్ నీ డిఫరెంట్గా ట్రోల్ల్స్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి .రీసెంట్ గా అలాంటి వీడియో ఒకటి బయట ఒకటి హల్చల్ చేస్తుంది .మరి ఆ వీడియో ఏమిటో ఒకసారి లుక్ వేయండి .