మహేష్ ని చూస్తే మూడ్ వస్తోంది: బిగ్ బాస్ బ్యూటీ..!

మహేష్ బాబు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు.. మహేష్ బాబు మరే ఇతర సినీ ఇండస్ట్రీల పై ఆసక్తి చూపకుండా.. ఉన్న ప్రదేశంలోనే అవకాశాలను అందిపుచ్చుకొని కమర్షియల్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత ఇమేజ్ ను సంపాదించుకున్నారో .. అందం పరంగా కూడా అంతే ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.. ముఖ్యంగా మహేష్ బాబు ను వివాహం చేసుకోవాలని అనుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు మహేష్ బాబుని ప్రేమించే అమ్మాయిలు ఇప్పటికీ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లు సైతం బాలీవుడ్ నుంచి తెలుగులో నటించాలి అంటే అది కేవలం మహేష్ తోనే అని అంటున్నారు.. మహేష్ బాబు క్రేజ్ మొత్తం దేశ వ్యాప్తంగా పాకి పోయింది.. అంతేకాదు విదేశాలలో ఉన్న తెలుగు ఆడియన్స్ కూడా మహేష్ బాబుకు అభిమానులే.. ఇకపోతే తాజాగా ఒక బిగ్ బాస్ బ్యూటీ మహేష్ బాబు ని చూస్తే మూడ్ వస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.. అయితే ఆమె ఎవరో.. ఎందుకలా అన్నదో.. ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..

ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ బ్యూటీ దివి. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మహర్షి సినిమాలో మహేష్ బాబు సరసన చిన్న పాత్ర పోషించింది. బిగ్ బాస్ లో తన గ్లామర్ షో తో అందరినీ ఆకట్టుకున్నది.. ఆ తర్వాత కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే మహర్షి సినిమా షూటింగ్లో జరిగిన ఒక విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.

దివి మాట్లాడుతూ..నా ఫస్టు మూవీనే నేను మహేశ్ బాబుగారితో చేశాను. ‘మహర్షి’ సెట్లో ఆయన చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. అమ్మాయిలమంతా ఒక పక్కన కూర్చుని ఉన్నాము. మా ముందు నుంచి ఆయన అటూ ఇటూ వెళుతూ ఉంటే ‘ఎంత బాగున్నాడో కదా .. ఎంతబాగున్నాడో కదా’ అంటూ అందరం సిగ్గుపడిపోయాము. ఆయన స్కిన్ టోన్ .. హెయిర్ స్టైల్ .. నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నా కెరియర్ మహేశ్ సార్ సినిమాతోనే మొదలైంది కనుక నాకు తెలియకుండానే ఆయనతో అలా బాండింగ్ ఏర్పడింది.. మహేష్ బాబు ని చూస్తే ఎవరికైనా సరే మూడ్ వచ్చేస్తుంది అంటూ దివి అనడంతో ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి..