మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా.. కన్నప్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర కన్నప్ప రోల్ మంచు విష్ణు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాలో భారీ తారగణం నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవడం.. అత్యంత భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతుండడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు బయటకు వచ్చిన.. అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చివరిగా మంచు విష్ణు ప్రభాస్ […]
Tag: manchu mohanbabu
తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవి, మోహన్ బాబు…!
కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సరికొత్త వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా పాత ప్రత్యర్థులను కలిసేలా చేస్తున్నారు. చిరంజీవి-మోహన్ బాబు బంధాన్ని గుర్తు చేసి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య వ్యవహారాన్ని బట్టబయలు చేయడానికి సినిమాటిక్ గా తీసుకెళ్లడం జగ్గారెడ్డికే చెల్లింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లోనే కాకుండా సినీ పరిశ్రమలో కూడా చర్చనీయాంశమయ్యాయి. రెండు రోజుల క్రితం జగ్గారెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ బంధాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ నిజంగానే బీజేపీని […]
మంచు కుటుంబాన్ని జగన్‌పక్కన పెట్టేశారా..!
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జరిగిన వివాదంలో మంచు కుటుంబం ఏమైంది? అసలు వారి ప్రస్తావన కూడా లేకుండా.. ఏపీ సర్కారుకు, సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏర్పడిన గ్యాప్ పోయిందా? దీనిని బట్టి సిని రంగంలో మంచుకుంటుంబం ఒంటరి అయిందా? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. దాదాపు ఆరు మాసాలకు పైగా.. సినిమా టికెట్ ధరల తగ్గింపు, ధియోటర్‌లపపై అధికారుల తనిఖీలు… ఇలా అనేక అంశాలు వచ్చాయి. అయితే.. ఈ వివాదంలో ఎంతో మంది జోక్యం చేసుకున్నా.. ఈ […]
మంచు లక్ష్మి లేటెస్ట్ ఫన్నీ వీడియో …సోషల్ మీడియాలో హల్ చల్
టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది . మంచు మోహన్ బాబు గొప్ప నటుడు అయినా ఎప్పుడు వివాదాలలో ఉంటాడు . ఈ మధ్య జరిగిన ‘మా ‘ ఎలక్షన్స్లో తో ఎంత గొడవ జరిగిందో మనమందరం చూశాం. మోహన్ బాబే కాకుండా అయన పిల్లలు కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటారు . మంచు లక్ష్మి ఈ పేరు వింటేనే ట్రోల్ర్స్ కి పెద్ద పండగే . మంచు లక్ష్మి ఎప్పుడు ఏమి మాట్లాది, ఏ […]
టాలీవుడ్ కు షాక్ ఇస్తోన్న మంచు ఫ్యామిలీ
టాలీవుడ్‌లో క్రమశిక్షణకు మారుపేరు అయిన మంచు ఫ్యామిలీలో ఇప్పుడు వార్ జరుగుతోంది. మోహన్‌బాబు ముగ్గురు పిల్లలు అయిన విష్ణు – మనోజ్ – లక్ష్మి మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. అయితే ఇది రియల్ ఫైట్ కాదు సుమా..రీల్ ఫైట్. మరి ఆ బిగ్ ఫైట్ మ్యాటర్ ఏంటో చూద్దాం. టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్ మంచు ఫ్యామిలీకి కొద్ది రోజులుగా కాలం కలిసి రావడం లేదు. గత రెండేళ్లలో విష్ణు సినిమా ఈడోరకం – ఆడోరకం మినహాయిస్తే […]