వాడే..నాకు మొగుడు అంటున్న శ్రీ రెడ్డి..వీడియో వైరల్..!

November 7, 2021 at 5:38 pm

శ్రీరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. ఒకప్పుడు యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి ఇప్పుడు కేరాఫ్ సెన్సేషన్ గా మారిపోయింది. శ్రీరెడ్డి ప్పటికీ ఈమె పేరు చెబితే చాలు సోషల్ మీడియా షేక్ అవుతుంది.

ఇండస్ట్రీలో ,ఎక్కడైనా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపైనా నోరు పారేసుకుంటుంది శ్రీ రెడ్డి.అందుచేతనే అందరి హీరోల ఫ్యాన్స్ హనుమప్ప ఎప్పుడు కోపంగా ఉంటుంటారు. అయితే చాలా మర్యాదగా దొరికితే చంపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తుంటారు. అయితే ఇవన్నీ లెక్కచేయదు శ్రీ రెడ్డి.

శ్రీరెడ్డి ఎప్పటిలాగే తన ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ పెళ్లి గురించి ఒక విషయాన్ని తెలియజేసింది. ఏమి మాట్లాడుతున్న సమయంలో కింద కామెంట్స్ చాలా వచ్చాయి. ఏం చెబుతున్నారు శ్రీరెడ్డి గారు అంటూ కొందరు మర్యాదగా అడుగుతుంటే. మరికొందరు మాత్రం ఏదో టార్గెట్ చేస్తోంది అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. అయితే మీరు వివాహం చేసుకో రా అని ఒక నెటిజన్ అడగగా.. నేను కూడా అందరిలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

అయితే ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్ మీద నాకు నమ్మకం లేకుండా పోతోంది అందుకోసమే తనని బాగా అర్థం చేసుకున్న వారి కోసం వెయిట్ చేస్తున్నాడు చెప్పుకొస్తోంది శ్రీ రెడ్డి. అలాంటివాడు దొరకాలి కదా అని కామెంట్లు రూపంలో తెలియజేశారు నెటిజెన్స్. మరి త్వరలోనే వివాహం చేసుకుంటుంది ఏమో వేచి చూడాల్సిందే.

వాడే..నాకు మొగుడు అంటున్న శ్రీ రెడ్డి..వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts