పూజా హెగ్డేకి వాటిపై అంత ఇంట్రెస్ట్‌ ఎందుకో..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ మొద‌ట్లో ఐర‌న్ లెగ్ అని ముద్ర వేయించుకున్నా.. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ వ‌రుస సినిమాలు చేస్తున్న పూజా.. ఐటెం సాంగ్స్‌పై ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపుతోంది.

Pooja Hegde's purple Anita Dongre anarkali-style kurta would make the perfect roka outfit | VOGUE India

నిజానికి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండే హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి అస్స‌లు ఇష్టపడరు. కానీ పూజాహెగ్డే మాత్రం స్పెషల్ సాంగ్స్ ఉంటే తీసుకురండ‌ని చెబుతోంది. ఇప్పటివరకు తన మనసుకి నచ్చినవి చేసుకుంటూ వెళ్లానని.. అలాగే స్పెష‌ల్‌ సాంగ్స్‌లోనూ కచ్చితంగా చేస్తానని అంటోంది.

Hope it works out: Pooja Hegde on rumours of acting opposite Vijay in 'Thalapathy 65' | Deccan Herald

స్పెషల్ సాంగ్స్ ఉంటే తీసుకురమ్మని.. వాటిల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెబుతోంది పూజా హెగ్డే. మ‌రి మ‌న బుట్ట‌బొమ్మ‌కు ఐటెం సాంగ్స్‌పై ఉన్న‌ట్టుండి అంత ఇంట్రెస్ట్ ఎందుకు వ‌చ్చిందో తెలియాల్సి ఉంది.

 

Share post:

Latest