ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుని టాలీవుడ్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ సుందరి.. ప్రస్తుతం `పుష్ప` ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో ముచ్చటగా మూడోసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న […]
Tag: special songs
పూజా హెగ్డేకి వాటిపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్నా.. ఆ తర్వాత వరుస హిట్లతో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న పూజా.. ఐటెం సాంగ్స్‌పై ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతోంది. నిజానికి వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి అస్సలు ఇష్టపడరు. కానీ పూజాహెగ్డే […]