అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

సినీ తార‌లు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. అందంగా క‌నిపించేందుకు మ‌న టాలీవుడ్ హీరోయిన్లూ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. మ‌రి వాళ్లు ఎవ‌రు..? వారు ఏ ఏ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

Kajal Aggarwal to reunite with director Deekay for a horror flick | The News Minute

కాజ‌ల్‌: ఈ అందాల చంద‌మామ మరింత అందంగా క‌నిపించేందుకు త‌న ముక్కు మ‌రియు ముఖానికి చిన్న చిన్న స‌ర్జ‌రీలు చేయించుకుంది. ఈ క్ర‌మంలోనే కోట్లు ఖ‌ర్చు పెట్టిందీ బ్యూటీ.

Here's why Nayanthara said no to Shah Rukh Khan's film

నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ కెరీర్ మొద‌ట్లో కాస్త బొద్దుగా ఉండేది. అందుకే న‌య‌న్ స‌న్న‌గా మారేందుకు స‌ర్జ‌రీ చేయించుకుంద‌ట‌.

Samantha Ruth Prabhu in floral suit set shows a new way of draping dupatta, fans say so pretty | Fashion Trends - Hindustan Times

స‌మంత‌: టాలీవుడ్ టాప్ హీరోయిన్‌, నాగ చైత‌న్య మాజీ భార్య సామ్‌.. తన ముక్కుకు 2012లో ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఓ చిన్న స‌ర్జ‌రీ చేయించుకుంది.

Shruti Hassan game for glamorous roles in her comeback

శృతిహాసన్: లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో త‌న‌కంటూ స్పెష‌న్ ఇమేజ్ క్రియేజ్ చేసుకున్న శృతి హాస‌న్‌.. త‌న పెద‌వుల‌కు మ‌రియు ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు ఆమెనే గ‌తంలో స్వ‌యంగా తెలిపింది.

Taapsee Pannu shares recipe for drink that helps burn fat | The News Minute

తాప్సీ: ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. గతంలో త‌న ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకుంది.

Anushka Shetty announces new film on birthday

అనుష్క‌: సూప‌ర్ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి త‌క్కువ స‌మ‌యంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారిన అనుష్క శెట్టి.. బ‌రువు త‌గ్గేందుకు స‌ర్జ‌రీ చేయించుకుంది. అలాగే మ‌హాన‌టి మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ సైతం స‌న్నబ‌డేందుకు స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని టాక్‌.

Share post:

Popular