ధనుష్‌పై ఫైర్ అవుతూ నయన్‌కు స్టార్ హీరోయిన్స్ సపోర్ట్.. మరి అంత నీచుడా..?

ప్రస్తుతం జనరల్ మీడియా , సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. నయనతార, ధనుష్ ఇష్యూ. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నయనతార తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దానన్ సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్పుని వాడుకుందని.. అది కూడా ఫోన్లో తీసిన షార్ట్ ని తన డాక్యుమెంటరీలో చేర్చుకోవడం ధనుష్ అసలు సహించలేకపోయారు. ఈ క్రమంలోనే రూ.10 కోట్ల డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో […]

నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ టు అక్కినేని బ్ర‌దర్స్‌.. ఒకే హీరోయిన్‌తో న‌టించిన న‌టించిన స్టార్లు వీళ్లే..!

రియల్ లైఫ్ బ్రదర్స్ ఎంతోమంది టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఇప్పటికి స్టార్ హీరో హీరోలుగా గుర్తింపు తెచ్చుకుని రాణిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని.. స్టార్ హీరోగా దూసుకుపోతున్న నటులతో సినిమా అవకాశం వస్తే.. ఎలాంటి స్టార్ హీరోయిన్ అయినా ఆ సినిమాను వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బ్రదర్స్‌తో కూడా హీరోయిన్గా నటించి ఎంతమంది హీరోయిన్స్ […]

నాకు అలాంటి వాడే కావాలి.. అది చేస్తేనే నచ్చుతారు.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్..

సామాన్యుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు వయసుకు వచ్చిన ప్రతి అమ్మాయిజ్ర్ తనకు కాబోయే భర్త ర్లా ఉండాలి.. అలా ఉండాలి అని ఎన్నో కోరికలు ఉంటాయి. తమ భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో.. వాళ్ళు ముందే ఊహించుకుని పెట్టుకుంటారు. దానికి సరిపోయే వ్యక్తి కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఆ క్వాలిటీస్ ను సమయo వచ్చినప్పుడు తమ సన్నిహితుల దగ్గర కూడా వారు వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్ […]

రవితేజ తో లవర్ గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని దూసుకుపోయిన రవితేజ.. గ‌త కొంతకాలంగా వరుస డిజాస్టర్లను అందుకుంటు డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. మధ్యలో క్తాక్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నా.. మళ్లీ ట్రాక్ తప్పిన మాస్ మహారాజ్.. ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో నడుస్తున్నాడు. ఈ క్రమంలో రవితేజకు సంబంధించిన వార్తలు ఎన్నో నెటింట వైరల్‌గా […]

రీ రిలీజ్‌లో ‘ గ‌బ్బ‌ర్‌సింగ్ ‘ దుమ్ము దుమారం… అప్పుడే అన్నీ క‌లెక్ష‌న్లా…!

మరోసారి టాలీవుడ్ లో రీ రిలీజ్ లు ఊపందుకున్నాయి. ఇటీవ‌ల టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేస్‌బాబు మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తే ఏకంగా రు. 10 కోట్ల‌కు మించిన వ‌సూళ్లు రాబ‌ట్టి టాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ వెంట‌నే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇంద్ర కూడా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌ట్టింది. మ‌రీ ముఖ్యంగా ఓవ‌ర్సీస్ మార్కెట్లో ఇంద్ర సినిమా నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో ఆల్ టైం రికార్డు సెట్ […]

ఆ టాలీవుడ్ డైరెక్టర్ శృతిహాసన్ ని అంతలా టార్చర్ చేశారా.. ?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శృతిహాసన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమలహాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. యంగ్ హీరోల‌ నుంచి సీనియర్ హీరోల వరకు దాదాపు తెలుగు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. అయితే ప్లాపు హీరోలకు హీట్లిస్తుందని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శృతిహాసన్.. మొదట ఫ్లాప్‌లో కూరుకుపోయిన పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన సంగతి తెలిసిందే. తర్వాత ఎంతోమంది హీరోలతో నటించి వారికి సక్సెస్ […]

కమల్ హాసన్ పై సుమన్ షాకింగ్ కామెంట్స్.. కూతురితో కూడా రొమాన్స్ చేయగలడంటూ..!

సీనియర్ నటుడు సుమన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సినిమాల్లో వెంకటేశ్వర స్వామి పాత్రకు ఐకాన్‌గా నిలిచాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస‌ సినిమాల్లో నటిస్తూ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత.. అనుకొని పరిణామాలతో కెరీర్‌ నాశనం చేసుకున్నారు. అసభ్య వీడియోల కేసులో చిక్కుకుని కొన్నాళ్లపాటు జైలు జీవితం గడపడంతో ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. మరి సినిమాల్లో హీరోగా చేసిన ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో […]

నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న లోకేష్ కనగరాజ్.. ఆ స్టార్ బ్యూటీ తో రొమాన్స్..

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ వరుస హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. కాగా ఈయన మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై నటించబోతున్నాడు. అది కూడా గోల్డెన్ బ్యూటీ శృతిహాసన్ తో రొమాన్స్ చేయబోతున్నాడట. అయితే ఇది సినిమాలో కాదు ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేష్ కనగ‌రాజ్‌ నటుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రేమ గొప్పదానాన్ని చెబుతూ సాగే ఓ మ్యూజిక్ వీడియోలో లోకేష్ న‌టిస్తున్నాడు. లోకేష్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోందట‌. ఈ పాటను శృతిహాసన్ […]

దెయ్యంలా ఉన్నావన్న పట్టించుకోను.. నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం.. శృతిహాసన్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గ‌త‌ఏడాది వరస సక్సెస్లు అందుకుంటూ టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టమని.. సోషల్ మీడియా వేదికపై ఎక్కువగా బ్లాక్ కాస్ట్యూమ్ లో కనిపించడంతో చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది శృతి. ఒక మహిళ ఆర్టిస్ట్ పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. […]