బ్లూ శారీలో రీతూ వర్మ ఘాటు అందాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

రీతూ వర్మ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రీతూ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

- Advertisement -

Image

ఇక ఇటీవ‌ల ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. త్వ‌ర‌లోనే `వ‌రుడు కావ‌లెను`తో రాబోతోంది. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది. అయితే నిన్న ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మేక‌ర్స్ సంగీత్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా.. ఈ కార్య‌క్ర‌మంలో రీతూ వ‌ర్మ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది.

Image

Image

బ్లూ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధ‌రించిన రీతూ.. ఘాటు అందాల‌తో ఫుల్‌గా క్లీవేజ్ షో చేసింది. ప్ర‌స్తుతం రీవూ వ‌ర్మ లేటెస్ట్ హాట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మార‌డంతో.. నెటిజ‌న్లు ఆమె పిక్స్‌పై ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Image

Image

Image

ritu varma hot cleavage show never befor avatar she dominte to pooja hegde

 

 

 

Share post:

Popular