బ్లూ శారీలో రీతూ వర్మ ఘాటు అందాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

రీతూ వర్మ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రీతూ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇటీవ‌ల ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. త్వ‌ర‌లోనే `వ‌రుడు కావ‌లెను`తో రాబోతోంది. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది. అయితే నిన్న ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మేక‌ర్స్ సంగీత్ ఈవెంట్ […]