ఆ హీరోయిన్‌తో త్రివిక్ర‌మ్ ల‌వ్ ఎఫైర్‌..ఏకంగా డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడ‌ట‌?

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఈయ‌నా ఒక‌రు. ర‌చ‌యితగా కెరీర్‌ను ప్రారంభించిన త్రివిక్ర‌మ్‌..`నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడు. మాటలతో మంత్రం వేసి, డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం త‌న‌కే సొంత‌మ‌ని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడీయ‌న‌.

- Advertisement -

Is Trivikram Srinivas Really Busy as a Writer?

ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ ల‌వ్ ఎఫైర్‌కు సంబంధించిన ఓ వార్త ఒక‌ప్పుడు నెట్టింట్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `వెన్నెల` మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పార్వతీ మెల్ట‌న్‌తో త్రివిక్ర‌మ్ ఎఫైర్ నడిపించాడ‌ని ఒక‌ప్పుడు పుకార్లు తెగ షికార్లు కొట్టాయి.

Parvati & Trivikram's Break-Up? | SRIVIEWS : Blog on Movies Music Gadgets  Politics Celebs etc

అంతేకాదు, జ‌ల్సా సినిమా స‌మ‌యంలో పార్వ‌తీకి త్రివిక్ర‌మ్ ఖ‌రీదైన డైమండ్ నెక్లెస్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. పార్వ‌తీ మాత్రం టాలీవుడ్‌లో ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం వెండితెర‌కు దూర‌మైన పార్వ‌తీ ఓ వ్యాపార‌వేత్త‌ను పెళ్లి చేసుకుని అమెరికా సెటిల్ అయింది.

Share post:

Popular