అల్లు శిరీష్ ప్రేమ వ్యవహారమే అతనిని ఇంతకాలం పెళ్లికి దూరం చేసిందా?

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ గురించి గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నటుడు అల్లు శిరీష్ కంటే అల్లు అరవింద్ తన రెండవ కుమారుడు అల్లు అర్జున్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అందువల్ల అల్లు శిరీష్ బాగా డిసప్పాయింట్ అవుతున్నాడని ప్రచారం సాగుతోంది. అలాగే అల్లు శిరీష్‌కి తీవ్రమైన అనారోగ్యం ఉందని, దాంతో పెళ్లి కూడా జరగడం లేదని మరి కొందరు పుకార్లు సృష్టించారు. […]

ఆ హీరోయిన్ తో ఇద్దరూ అఫైర్.. చివరికి బద్ధ శత్రువులు అయ్యారు, ఎందుకంటే..

కోలీవుడ్ స్టార్  హీరోలుగా మంచి పేరు సంపాదించుకున్న ధనుష్, శింబు ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ స్టార్ హీరోలిద్దరికి గతం కొంతకాలంగా గొడవలు బాగా జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరికి పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. అసలు వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి అనే విషయానికి సంబంధించిన ఒక వార్త తాజాగా బయటపడింది. హీరో ధనుష్ గురించి మాట్లాడుకుంటే అతను నటించే సినిమాలు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాయి. కథ […]

అదితి రావు హైదరితో ఎఫైర్ నిజ‌మే.. ఫైన‌ల్ గా నిజం ఒప్పుకున్న‌ సిద్ధార్థ్.. పెళ్లెప్పుడంటే?

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అజ‌య్ భప‌తి తెర‌కెక్కించిన `మ‌హాస‌ముద్రం` మూవీలో వీరిద్ద‌రూ జంట‌గా న‌టించారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే సిద్ధార్థ్, అదితి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. సిద్ధార్థ్, అదితి త‌ర‌చూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం, సినిమా ఫంక్ష‌న్స్ కు జంట‌గా వెళ్ల‌డం వంటివి నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి […]

మ‌రోసారి జంట‌గా చిక్కిన‌ విజ‌య్‌-ర‌ష్మిక‌.. బ్రేక‌ప్ వార్త‌ల‌కు ఇలా చెక్ పెట్టారా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన్నా మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. వెండితెర‌పై రష్మిక విజయ్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్‌, రష్మిక రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారని ప్రచారం ఊపందుకుంది. విజ‌య్‌-ర‌ష్మిక క‌లిసి వెకేషన్స్ కు వెళ్లడం, వీలుచిక్కినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని […]

నాగ చైతన్య, హీరోయిన్ శోభిత మధ్య ఏం జరుగుతోంది?

అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభిత తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. దానికి కారణం ఆమె లుక్స్. అవును, బాలీవుడ్ నుండి దిగుబడి చేసిన నార్త్ బ్యూటీ మాదిరి ఉంటుంది ఈ అమ్మడు. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు సంపాదించింది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి అవకాశాలు ఇటీవల దక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో […]

అఖిల్‌తో తేజస్వి అఫైర్ పెట్టుకుందా.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

సినీ ఇండస్ట్రీలో కొనసాగే వారి మధ్య ప్రేమ చిగురించడం, అది పెళ్లి వరకు వెళ్లి ఆగిపోవడం ఎప్పుడూ జరిగేదే ఒక్కోసారి వీరి ప్రేమ పెళ్లి పీటలు కూడా ఎక్కుతుంది. వారి మధ్య ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు. సమంత, సుమంత్, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కాగా తాజాగా ఇండస్ట్రీలో మరొక కొత్త ప్రేమ కథ స్టార్ట్ అయ్యింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్, సినీ నటి తేజస్వి మదివాడ గురించి స్పెషల్ గా […]

నాగ చైత‌న్య‌-శోభిత ఎఫైర్‌పై స్పందించిన స‌మంత.. వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ముఖ హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో ల‌వ్ ప‌డ్డాడని.. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య సీక్రెట్ ఎఫైర్ న‌డుస్తోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్ లో ఒక రెస్టారెంట్ లో నాగ చైత‌న్య‌, శోభిత ఉన్న పిక్ బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది. దీంతో త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య‌, శోభిత డేటింగ్ వార్త‌లు మ‌రింత ఊపందుకున్నాయి. అయితే వీరి రిలేష‌న్ పై […]

త్రిషపై పెద్ద కుట్రపన్నిన స్టార్ హీరో తండ్రి.. ఎంత టార్చర్ చేశాడంటే..

ప్రముఖ నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. త్రిష ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు చాలా మంది హీరోలు త్రిష అందానికి ఫిదా అయ్యి తమ సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు. ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి […]

సిద్ధార్థ్‌తో ల‌వ్ ఎఫైర్‌.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అదితి రావు హైదరీ!

ప్ర‌ముఖ హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితి రావు హైదరీ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ తొలిసారి `మ‌హాస‌ముద్రం` సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా స‌మ‌యంలో ఏర్ప‌డ్డ ప‌రిచ‌య‌మే ప్రేమ‌గా మారింద‌ని.. ప్ర‌స్తుతం సిద్ధార్థ్‌, అదితి డేటింగ్ చేస్తున్నార‌ని విస్తృంతంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇద్ద‌రు ప‌లు మార్లు జంట‌గా మీడియాకు చిక్క‌డం, ఇటీవ‌ల జ‌రిగిన శ‌ర్వానంద్ ఎంగేజ్మెంట్ కు కలిసి రావ‌డం ఆ […]