అషూ రెడ్డి హాట్ ఫొటో షేర్ చేస్తూ ఆ ప్ర‌శ్న ఆడిగిన వ‌ర్మ‌..నెటిజ‌న్స్ ఫైర్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎప్పుడు ఏ పని చేస్తాడో? ఎవ‌రిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో? ఎవ‌రికీ అంతు చిక్క‌దు. అటువంటి ఈయ‌న్ను ఇంటర్వ్యూ చేసేందుకు లేడీ యాంకర్స్ తెగ ఇంట్ర‌స్ట్ చూపుతుంటారు. అందుకు కారణం.. ఆయనను ఇంటర్వ్యూ చేసే ప్రతి యాంకర్‌ నెట్టింట తెగ ఫేమస్‌ అయిపోతుంటారు.

ram gopal varma ashu reddy pics goes viral | The Telugu News

ఇందుకు అరియానానే ఉదాహరణ. అయితే మొన్నీ మ‌ధ్య బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా వ‌ర్మ‌ని ఇంట‌ర్వ్యూలో చేసేందుకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో అషురెట్టి పట్ల వ‌ర్మ తన ఫోటోగ్రఫి టాలెంట్‏ను చూపించి వార్త‌ల్లో ట్రెండ్ అయ్యాడు.

Ashu reddy: అషు రెడ్డి డౌన్ యాంగిల్ ఫొటో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ..  చూస్తే షాక్ అవ్వడం ఖాయం!

అయితే అప్పుడు అషూ రెడ్డిని లోయాంగిల్ నుంచి తీసిన ఒక‌ హాట్ ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంద‌రితోనూ పంచుకున్న వ‌ర్మ‌..`ఈమె అషూ రెడ్డినేనా?.. ఆమెను ఇలా ఫోటో తీసింది ఎవరో మీకు తెలిసా? అని ప్ర‌శ్నిస్తూ వర్మ తన తెలివిని ప్రదర్శించారు. ఇక ప్ర‌స్తుతం వ‌ర్మ పోస్ట్ వైర‌ల్‌గా మారిగా.. ప‌లువురు నెటిజ‌న్లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. వార్త‌ల్లో ట్రెండ్ అవ్వ‌డం కోస‌మే ఇటువంటి ఫొటోలు పెడుతున్నారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CTFLaEblx0B/?utm_source=ig_web_copy_link

Share post:

Popular