జగపతిబాబు అంటే తెలియని వారుండరు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. హీరోగా ఆఫర్లు తగ్గిన తర్వాత విలన్ గా మారాడు. లెజెండ్ మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్డ్ చేశాడు. ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. సలార్ తో సహా ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ లో జగపతిబాబు భాగం అయ్యారు. అలాగే సోషల్ […]
Tag: Viral Pic
ఈ ఇద్దరు అన్నదమ్ములెవరో గుర్తు పట్టారా.. టాలీవుడ్ లో యమా ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోలు!
పైన ఫోటోలో ఒకరిపై మరొకరు చేతులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చిన అన్నదమ్ములు ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో యమా ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోలు. అందులో అన్న ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తమ్ముడు అన్న అండతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈపాటికి మీకు వారిద్దరూ ఎవరో తెలిసిపోయి ఉంటుంది. అవును విజయ్ దేవరకొండ.. ఆనంద్ […]
ఫారెన్ లో లావణ్యతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్.. పెళ్లికి ముందే ఇవేం పనులు గురూ?!
`మిస్టర్` మూవీతో ప్రేమలో పడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబసభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 9వ తేదీన వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దీంతో అభిమానులు, నెటిజన్లు మరియు తోటి సినీ తరాలు కాబోయే భార్యభర్తలకు బెస్ట్ విషెస్ తెలిపారు. వీరందరికీ వరుణ్ రిప్లై ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో […]
పెళ్లి పీటలెక్కబోతున్న అనుపమ.. ఎంగేజ్మెంట్ ఫోటోతో సడెన్ షాకిచ్చిన కేరళ కుట్టి!
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ పెళ్లి పీటలెక్కబోతోంది. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోను సోసల్ మీడియా ద్వారా పంచుకుంటూ అనుపమ సడెన్ షాకిచ్చింది. మలయాళ `ప్రేమమ్` తో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ సుందరి.. `అ ఆ`తో తెలుగు తెరకు పరిచయం అయింది. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉంటూ.. కేవలం నటనా ప్రధానత్య ఉన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువైంది. తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్ తో పాటు భారీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. గత […]
మరో అమ్మాయిని తగులుకున్న షణ్ముఖ్.. ఘాటైన రొమాన్స్‌తో ఫొటో రిలీజ్..!
చిన్న సోషల్ మీడియా స్టార్ నుంచి సెలబ్రిటీ స్థాయికి ఏదిగాడు షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్‌ల ద్వారా చాలామందికి చేరువైన ఈ నటుడు బిగ్‌బాస్ సీజన్ 5 ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఈ షో కారణంగానే షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనని కోల్పోవాల్సి వచ్చిందని అంటుంటారు. ఎందుకంటే షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో సిరితో కలిసి చాలా రొమాన్స్ చేశాడు. తనకి ఒక లవర్ ఉందనే విషయాన్ని మరిచి సిరితో హద్దులన్నీ మీరాడు. […]
మెగా హీరోలతో శర్వా న్యూ ఇయర్ వేడుకలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ పిక్!
టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన హీరోల్లో శర్వానంద్ ఒకడు. 2022 ఆరంభంలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమాతో నిరాశ పరిచినా.. `ఒకే ఒక జీవితం` మూవీతో హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ యంగ్ హీరో కొత్త ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించారు. అయితే శర్వానంద్ ఇద్దరూ స్పెషల్ పర్సన్స్ తో 2023కి స్వాగతం పలికాడు. ఇంతకీ ఈ ఇద్దరు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, మరియు ఆయన […]
బాలయ్య బాబు తాజా గెటప్ చూశారా? హాలీవుడ్ హీరోని తలదన్నేలా వుందే!
నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ప్రస్తావన అవసరంలేదు. అఖండ భారీ హిట్ కావడంతో బాలయ్య మంచి జోష్ లో వున్నాడు. అదే జోష్ లో మరిన్ని సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసినదే. ఆ సినిమా లో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడని టాక్. ఆ గెటప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా, హీరోగా బాలయ్య జోరుకు యంగ్ హీరోలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. […]
అషూ రెడ్డి హాట్ ఫొటో షేర్ చేస్తూ ఆ ప్రశ్న ఆడిగిన వర్మ..నెటిజన్స్ ఫైర్!
టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు ఏ పని చేస్తాడో? ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో? ఎవరికీ అంతు చిక్కదు. అటువంటి ఈయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు లేడీ యాంకర్స్ తెగ ఇంట్రస్ట్ చూపుతుంటారు. అందుకు కారణం.. ఆయనను ఇంటర్వ్యూ చేసే ప్రతి యాంకర్ నెట్టింట తెగ ఫేమస్ అయిపోతుంటారు. ఇందుకు అరియానానే ఉదాహరణ. అయితే మొన్నీ మధ్య బిగ్ బాస్ బ్యూటీ అషూ […]
నెట్టింట మహేష్ క్రేజీ పిక్ వైరల్!
ఫిట్ నెస్‌కు ప్రాధన్యత ఇచ్చే హీరోల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అందుకే నాలుగు పదుల వయసు దాటినా అబ్బురపరిచే ఫిట్నెస్తో సూపర్‌గా హ్యాండ్సమ్గా కనిపిస్తుంటారాయన. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ కసరత్తులు చేస్తున్న ఓ క్రేజీ పిక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో ఓ ట్రెయినర్ సమక్షంలో మహేష్ ఇరవై […]