ప్రియ‌మైన వాడితో కీర్తి సురేష్ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

కీర్తి సురేష్.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొద‌టి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఈమె చేసిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా.. మ‌హాన‌టి మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది.

May be an image of child, dog and indoor

ఇక‌ ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉండే ఈ భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌గా మార్చుకుంది. ప్రస్తుతం తెలుగులో మ‌హేష్ స‌ర‌స‌న‌ ‘సర్కారు వారి పాట’తో పాటు చిరంజీవి ‘భోళాశంకర్‌’లోనూ నటిస్తోంది. అలాగే త‌మిళ‌, మళయాళ భాష్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది.

May be an image of 2 people and dog

ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియా య‌మా యాక్టివ్‌గా ఉంటే కీర్తి సురేష్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్లు నిర్వ‌హిస్తూ అందుకు సంబంధించిన పిక్స్‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. తాజాగా కూడా త‌న ప్రియ‌మైన కుక్క నిక్ తో కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కీర్తి లేటెస్ట్ పిక్స్‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు.. లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

May be an image of child, dog and indoor

May be an image of 2 people and dog

May be an image of 2 people and dog

May be an image of child, standing and indoor

May be an image of child, standing, dog and indoor

 

Share post:

Latest