తమిళనాడు రాజకీయాల్లో సీఎం సీటు కేంద్రంగా రెండు రోజులుగా జరుగుతున్న వివాదం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. పురుట్చితలైవి, అమ్మ జయలలిత హఠాన్మరణంతో ఖాళీ అయిన తమిళనాడు సీఎం సీటును ఆపద్ధర్మ సీఎంగా అమ్మకు అత్యంత విధేయుడు, ఆదర్శప్రాయుడు అయిన పన్నీర్ సెల్వం తమిళనాడుసీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ సీటుపై కన్నేసిన శశికళ.. పన్నీర్‌తో రాజీనామా చేయించి అన్నాడీఎంకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు, రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రకటించుకున్నారు. […]
Tag: ysrcp
వైసీపీ ఎంపీతో టీడీపీ మంత్రి రహస్య మంతనాలు
మంత్రి వర్గ విస్తరణలో ఈసారి వేటు తప్పదు అని భావిస్తున్న వారిలో మంత్రి రావెల కిశోర్‌బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కొంత కాలంనుంచి ఆయన వ్యవహార శైలి పార్టీకి తలనొప్పులు తెస్తున్న విషయం తెలిసిందే! ఇదే సమయంలో ఆయన అకస్మాత్తుగా అదృశ్యమవడం చర్చనీయాంశమైంది, దీనిపై విజిలెన్స్ కమిటీ సీఎంకు నివేదిక కూడా అందించింది. ఇందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు! ఆ సమయంలో ఆయన వైసీపీ ఎంపీతో రహస్య మంతనాలు కొనసాగించారని తేలడంతో.. ఇప్పుడు రాజకీయాల్లో […]
జగన్ ఆపరేషన్ సక్సెస్ – పేషెంట్ డెడ్
`ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్` అన్నట్లు ఉంది ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి! గతంలో కంటే ప్రతిపక్ష నేత జగన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు! హోదా విషయంలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలిపి.. ప్రజల్లో కొంత మైలేజీ పొందారు. అయితే ఇంత చేస్తున్నా.. జగన్ తీరుపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. హోదా విషయంలో తొలి నుంచి పోరాడుతున్నా అది ప్రజల్లోకి చేరలేదు. కానీ సరైన సమయంలో జగన్ స్పందించినా.. విశాఖ ఎయిర్‌పోర్టులో […]
వైసీపీ వ్యూహం మళ్లీ బెడిసికొడుతుందా?
త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగబోతు న్నాయి! ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఎలా ఉండబోతోందనే అంశం చర్చనీయాంశంగా మారింది, హోదాపై పార్లమెంటులోనూ తమ గళం వినిపించేందుకు ఆ పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు! అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని చెబుతున్నారు. ఈ సమయంలో ఎంపీలతో రాజీనామా చేయించి జగన్ తప్పటడుగు వేస్తారా? అప్పుడు జరిగే ఉప ఎన్నికలు వైసీపీకి కలిసిరాకపోగా టీడీపీ-బీజేపీకే లబ్ధి చేకూరుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది, ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగిస్తామని వైసీపీ […]
ఏపీ రాజకీయాల్లో మూడు ముక్కలాట
అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జరగనుంది. అనుభవజ్ఞుడిగా పేరున్న చంద్రబాబుకు.. నవ్యాంధ్రను పునాదుల నిర్మించే అవకాశాన్ని ఏపీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. దీనికి తోడు జనసేనాధిపతి పవన్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయగలగడంతో ఎవరికి […]
జగన్‌కు చిన్నాన్న షాక్
శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రతిపక్ష నేత జగన్‌కు ఝలక్ తగలబోతోంది. పార్టీ వ్యవహారాలతో పాటు కుటుంబ కలహాలు కూడా ఇప్పుడు జగన్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఒక చిన్నాన్న పార్టీలోకి తిరిగి వస్తే.. మరో చిన్నాన్న ఇప్పుడు పార్టీ నుంచి వెళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారట. కొంతకాలం నుంచి వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలతో ఆయన కలత చెందారట. దీంతో తన కుటుంబంతో సహా జగన్‌కు దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి […]
ఆపరేషన్ వైకాపా స్టార్ట్ చేసిన బాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఆపరేషన్ వైకాపా స్టార్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువతతో పాటు వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర విపక్ష పార్టీలన్ని సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక నిరసన ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైకాపా నేతలను అరెస్టు చేస్తూ ఆపరేషన్ వైకాపా స్టార్ట్ చేసింది. ఈ నిరసన సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఎక్కువుగా వైకాపా ఖాతాలో పడే […]
జగన్ ద్రోహుల గుప్పెట్లో సాక్షి మీడియా
తెలుగు వారి మనస్సాక్షి.. సాక్షి! అంటూ తెలుగు లోగిళ్లలోకి ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాక్షి దినపత్రిక ఓ సంచలనం! అప్పటి వరకు ఉన్న మీడియా ఆధిపత్యానికి గండి కొడుతూ.. కేవలం రూ.2కే దాదాపు 18 నుంచి 20 పేజీలతో సమగ్ర సమాచారాన్ని అందించిన పత్రిక అత్యంత స్వల్ప కాలంలోనే తెలుగు ప్రజల మనసు దోచుకుని.. తెలుగు లోగిళ్లకు దగ్గరైంది. వాస్తవానికి కాంగ్రెస్ అనుకూల పత్రికగా అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత వైఎస్ మరణం, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో […]
జనసేనలోకి గోడమీద గోపీలు
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు! నేతలు ఎప్పుడూ ఒకే పార్టీని నమ్ముకుని ఉంటారన్న గ్యారెంటీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధం! దీనికితోడు వారి వారి కోరికలు నెరవేరకపోయినా.. పక్క పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా నేతలు తమకు టిక్కెట్టిచ్చి, గెలిపించిన పార్టీని పుట్టి ముంచి పక్క పార్టీలోకి జంప్ చేస్తున్న జిలానీలకు కొదవలేదు. ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. ఏపీలో ఇటీవల దాకా క్యూ కట్టి మరీ బాబు గారి సైకిలెక్కిన వైకాపా నేతల తరహాలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న […]
