ఖైదీ నెంబర్ 150 చిరు 150 వ మూవీ సూపర్ హిట్! పదేళ్ల తర్వాతైనా.. చిరు కూడా నటనలో ఎంత మాత్రమూ తగ్గలేదు.. ఇది సూపర్ డూపర్ హిట్!! ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ హిట్ మజాలోనే ఓ పొలిటికల్ సీన్ కూడా తెరమీదకి వస్తోందని టాక్! మూవీ హిట్ అయిన నేపథ్యంలో చిరును అన్ని వర్గాల వారూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే కళాబంధు, కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి చిరును ఘనంగా […]
Tag: YS Jagan
వైకాపాలో ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు ఎవరిదో..!
వైకాపాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తోంది! ఒక రొట్టె వంద జీవులు అన్నటైపులో ఈ పార్టీకి శాసన సభ్యుల లెక్క ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు లభించనుంది. దీంతో ఈ ఒక్క సీటు కోసం దాదాపు 10 మందిపైగా సీనియర్ మోస్ట్ లీడర్లు కాచుకుని ఉన్నారు. దీంతో వీరి ఎంపిక ఇప్పుడు వైకాపా అధినేత జగన్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తోందని సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితిలో వైకాపా నేతలు చాలా మంది ఖాళీగానే ఉన్నారు. దీంతో […]
టీడీపీకి షాక్ ఇస్తోన్న జగన్ కొత్త ఆపరేషన్
ఏపీలో పొలిటికల్‌గా ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఎక్కడాలేని విధంగా ప్రతిపక్ష పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. నిన్నటి వరకు అధికార టీడీపీలోకి వలసలు కంటిన్యూగా జరగగా, ఇప్పుడు వైకాపా రికవరీ పేరుతో ఇతర పార్టీలతో పాటు అధికార పార్టీకి చెందిన వారిని సైతం తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన కృష్ణా జిల్లాపై జగన్ చేపట్టిన కొత్త ఆపరేషన్ అధికార టీడీపీకి పెద్ద షాక్ ఇస్తోందన్న టాక్ ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. […]
టీడీపీ అలా చేస్తే.. జగన్‌కి పట్టపగలే చుక్కలు..!
వైకాపా అధినేత జగన్ చుట్టూ మరోసారి ఉచ్చుబిగుసుకుంటోందా? ఇప్పటికి అనేక కేసుల్లో చిక్కుకున్నా.. కేసుల విచారణలో కొంత జాప్యం జరుగుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఆయనకు త్వరలోనే భారీషాక్ తగలనుందా? ఏపీ టీడీపీ నేతలు జగన్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టేలా పావులు కదుపుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు పోగేసుకున్న కేసులో జగన్ దాదాపు ఏడాదికి పైగా జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ కేసుల […]
ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది..!
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ రెండేళ్లలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరికెన్ని సీట్లు వస్తాయి ? గెలుపు ఎవరిది ? అన్న అంశాలపై ప్రముఖ మీడియా ఛానెల్ నిర్వహించిన సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి అధికార టీడీపీకే పట్టం కడతారని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని స్పష్టమైంది. ఎన్నికలకు మరో […]
ఆ మంత్రి డైలాగ్‌తో జగన్‌కు నిద్ర పట్టడం లేదా..!
ఏపీ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్‌కి నిద్రలేని రాత్రులు కొత్తకాదు! ఆశ్చర్యంగా అనిపించినా నిజం!! ఒక్కాసారి మీ కళ్లు మూసుకుని గతంలోకి వెళ్లిపోతే.. జగన్‌కి చేతికి అందివచ్చి.. ఇక ఒకటో రెండో రోజుల్లో సీఎంగా ప్రమాణం చేసేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన మరుసటి రోజే రోశయ్య రూపంలో కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దీంతో అప్పట్లోనే ఆయనకు నిద్ర పట్టలేదు. ఇక, ఆ తర్వాత సీఎం సీటు దక్కుతుందని 2014 ఎన్నికల్లో తెగ ఆశలు […]
జగన్ సవాల్‌తో బాబు ఇరుకున పడతాడా..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయడం, నేతల వరుస వలసలతో బలహీనపడిన తన పార్టీ క్యాడర్‌లో తిరిగి ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ భారీ పొలిటికల్ గేమ్‌కు తెర తీయబోతున్నారా… అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానమిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఇటు టీడీపీని, అంటు బీజేపీని ఇరకాటంలో పెట్టడంద్వారా తన రాజకీయ మనుగడకు బాటలు వేసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే […]
వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోందా..
ఏపీ ఏకైక విపక్షం వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోంది. మాజీ హీరోయిన్ రాశి త్వరలోనే జగన్ గూటికి చేరేందుకు అన్ని ప్రయత్నాలూ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక, ముహూర్తమే తరువాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే వైకాపాకి సినీ గ్లామర్ చాలా తక్కువ. ఒక్క రోజా తప్ప ఆపార్టీలో సినీ గ్లామర్ ఉన్న వాళ్లు లేరు. గతంలో ఎప్పుడో జీవిత, రాజశేఖర్ జగన్ పంచన ఉన్నా. అది ముగిసిన ముచ్చట. ఇప్పటికైతే.. రోజా […]
జగన్‌కు అస్సలు ఛాన్స్ ఇవ్వని పవన్
ఏపీ పాలిటిక్స్ కలర్స్ మారుతున్నాయి! అధికార టీడీపీ, ప్రధాన విపక్షం వైకాపాల మధ్య పోరు ఇప్పుడు.. జనసేనకి లబ్ధి చేకూరుస్తోంది! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు విశ్లేషకులు. అధికార పక్షం టీడీపీ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు చేరువ కావడంలో వైకాపా పూర్తిగా వైఫల్యం అవుతోందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జగన్‌కు రావాల్సిన మైలేజీని జనసేనాని పవన్ తన ఖాతాలో వేసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఏపీలో ఏకైక విపక్షంగా జగన్ పార్టీ […]
