వైసీపీలో చేరేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం!

ఏపీ మాజీ మంత్రి తీరు టీడీపీ నేత‌ల‌కు అంతుచిక్క‌డం లేదు. ఒక‌ప‌క్క టీడీలోనే కొన‌సాగుతూ.. మ‌రోప‌క్క ప్రతిప‌క్ష నేత‌ల‌తో `ట‌చ్‌`లో ఉంటూ క‌న్ఫ్యూజ్ చేస్తున్నార‌ట‌. అయితే ఆయ‌న మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముంద‌కు వెళుతున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రావెల కిషోర్‌బాబు మంత్రి ప‌ద‌వి ఊడ‌బీకేసిన విష‌యం తెలిసిందే! ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్టు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఉన్నాయి. వీటిని ప‌సిగ‌ట్టిన ఆయ‌న‌.. ఇక వైసీపీలో చేరేందుకు అన్ని అస్త్రాలు […]

బాబు స‌ర్కారుకి జ‌గ‌న్ మ‌ద్ద‌తు..?

ఏపీలో విప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల్సిన వైసీపీ నేత జ‌గ‌న్‌.. ఇప్పుడు కొన్ని రోజులుగా అంటే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక జ‌రిగిన త‌ర్వాత నుంచి జ‌గ‌న్ కంఠం మూగ‌పోయింది. ఏపీలో ప్ర‌జ‌లు ఉన్నార‌ని, వారు ప్ర‌స్తుతం వివిధ స‌మస్య‌ల్లో చిక్కుకుపోయార‌ని కూడా ఆయ‌న గుర్తించ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా గ‌డిచిన వారంలో రాష్ట్రం రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఎదుర్కొంది. తూర్పుగోదావ‌రి జిల్లా చాప‌రాయిలో మ‌ర‌ణాలు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితుల బ‌హిష్క‌ర‌ణ‌. ఈ రెండు సంఘ‌ట‌న‌లు పెద్ద ఎత్తున […]

టీడీపీకి మ‌రోసారి షాక్ ఇచ్చిన మోదీ

మిత్ర‌ప‌క్షం మాట‌లు గాలిలో క‌లుస్తున్నాయి. మిత్ర ధ‌ర్మానికి బీట‌లు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మ‌ధ్య బంధం బ‌లోపేతం అవుతోంది. క‌మ‌లం చెంత‌కు ఫ్యాన్ క్ర‌మ‌క్రమంగా ద‌గ్గ‌ర‌వుతోంది. ప్ర‌ధాని మోదీ, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ క‌ల‌యిత‌తో బీజం ప‌డిన స్నేహ బంధం.. రాష్ట్రప‌తి ఎన్నిక నేప‌థ్యంలో మ‌రింత చిగురించింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు వైసీపీకి కూడా ఆహ్మానం అంద‌డం.. ఏపీలో మ‌రోసారి […]

శిల్పా జ‌గ‌న్ నుంచి టిక్కెట్ ఎలా!

నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి ముందే ఖ‌రార‌య్యాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనిని ఏక‌గ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. మ‌రోప‌క్క వైసీపీ నుంచి అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్ రెడ్డి పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించేశాడు. అయితే, ఇక్క‌డే అంద‌రికీ అర్ధం కాని ఓ విష‌యం ఉంది. వాస్త‌వానికి ఈ సీటును నంద్యాల వైసీపీ ఇంచార్జ్ రాజ‌గోపాల్ రెడ్డి ఆశించారు. ఆయ‌న‌కు ఇస్తాన‌ని జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో […]

జ‌గ‌న్‌కి అస‌లు సిస‌లు ప‌రీక్ష స్టార్ట్‌!

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీలో చిచ్చు పెడితే.. ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష పార్టీలో సొంత నేత‌ల నుంచే అసంతృప్తి మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు జ‌గ‌న్‌కి అన్ని విధాలా అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఇక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి.. ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా […]

జ‌గ‌న్‌కి హైద‌రాబాద్‌పై మ‌క్కువ తీర‌లేదా?

ఇప్పుడు ఏపీలో అంద‌రూ ఇలానే అనుకుంటున్నారు. విప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్.. ఏపీ కోసం ఎన్నో ఉద్య‌మాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా కోసం ఆయ‌న విద్యార్థుల‌ను చైత‌న్య వంతం చేస్తున్నారు. మొన్నామ‌ధ్య విశాఖ‌లో పెద్ద ఎత్తున ఉద్య‌మించారు కూడా. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల కోసం ఉద్య‌మాలు చేశారు. ప‌శ్చిమ గోదావ‌రిలోని ఆక్వాపార్క్ కు వ్య‌తిరేకంగానూ ఉద్య‌మించారు. రైతుల రుణ మాఫీ, ప‌ట్టిసీమ వ్య‌ర్థం అంటూ అనేకానేక పోరాటాల‌ను చేశారు. ఇప్పుడు విశాఖ భూ కుంభ‌కోణంపై మొన్నామ‌ధ్యే […]

వైసీపీపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌…షాక్‌లో చంద్ర‌బాబు

విశాఖ‌లో టీడీపీ నేత‌ల భూకుంభ‌కోణం న్యూస్ ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ప్ర‌కంప‌న‌లే రేపింది. అధికార టీడీపీని టార్గెట్ చేసేందుకు ఈ ఇష్యూ విప‌క్ష వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే గురువారం వైసీపీ అధినేత జ‌గ‌న్ సేవ్ విశాఖ పేరుతో నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ధ‌ర్నాకు కాస్త బాగానే జ‌నాలు అటెండ్ అయ్యార‌ని సీఎం చంద్ర‌బాబుకు ఇంటిలిజెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ చూసిన […]

ఎవరి వైపు వెళ్లాలో తెలియక డైలమాలో కార్యకర్తలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ వేయ‌ని ప్లాన్లు లేవు..ప‌న్న‌ని వ్యూహాలు లేవు… చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అయితే జ‌గ‌న్ ఎలా ఉన్నా చాలా జిల్లాల్లోని..చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల మ‌ధ్య గ్రూపు విబేధాల‌తో కొట్టుకుంటూ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నారు. టీడీపీ బ‌లంగా ఉన్న‌, ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇద్ద‌రేసి కోఆర్డినేట‌ర్లు ఉండ‌డంతో ఒక‌రు […]

జ‌గ‌న్ చెంత‌కు వైఎస్ ఆత్మ‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా శిల్పా మోహ‌న‌రెడ్డి వ్య‌వ‌హారంలో.. సీఎం చంద్ర‌బాబు కొంత తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రి వ‌ర‌కూ అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌కుండా ఉన్న ఆయ‌న‌.. శిల్పా వైసీపీలో చేరిన త‌ర్వాత అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఇప్పుడు వైసీపీలో శిల్పా చేరిన త‌ర్వాత‌.. రాజ‌కీయాలు మారాయి. అయితే ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. వైఎస్ ఆత్మ‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. అంతేగాక […]