వైరల్ : చెరువులో నీటిని తాగుతున్న చిరుత.. అంతలోనే మొసలి..?!

అడవిలో, లేదా మ‌న చుట్టు ప‌క్క‌ల ప్ర‌కృతిలోజ‌రిగి వింత‌లు, విశేషాలు కండ్ల‌కు కనువిందు చేస్తాయి. అలాంటివి చూడాలంటే నిజంగా ఒక అద్భుత‌మే అని చెప్పాలి. ఎందుకంటే అవి స‌హ‌జంగా జ‌రిగేవి. కాబ‌ట్టి వాటికి అంత ప్రియారిటీ ఇస్తుంటారు ప్ర‌జ‌లు. ఇప్పుడు కూడా అలాంటి ఓ విశేష ఘ‌ట‌న జ‌రిగింది. నిజంగా ప‌రీక్షించి చూస్తే గానీ అందులో ఏం జ‌రిగిందో తెలియ‌దు. అడవి జంతువుల జీవితం నిత్యం జీవన్మరణ పోరాటమే అని చెప్పాలి. అడవిలోని కొన్ని జంతువులు పండ్లు, […]

అమల అక్కినేని జిమ్ వీడియో వైరల్

ఇప్పుడున్న క‌రోనా స‌మ‌యంలో శ‌రీరానికి వ్యాయామం, ఎక్స‌ర్ సైజులు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీర‌క వ్యాయామాలు త‌ప్ప‌నిస‌రి. అయితే ఇక సెల‌బ్రిటీల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వారు ఎక్కువ‌గా జిమ్‌లోనే క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. ఇక మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్‌లో అక్క‌నేని ఫ్యామిలీ జిమ్‌లో వ‌ర్కౌట్లు చేయ‌డంలో ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయిస్తుంది. అందుకే కావ‌చ్చు వారి ఫ్యామిలీలో వ‌య‌స్సు వ‌చ్చినా ఇంకా యంగ్‌గానే క‌నిపిస్తుంటారు. ఇప్పుడు నాగార్జున స‌త‌మ‌ణి అమ‌లుజిమ్‌లో చేస్తున్న వ‌ర్కౌట్ల‌కు సంబంధించిన […]

అంత బాగుంది.. కానీ చివర్లో ట్విస్ట్ అదుర్స్ : పూరి

కరోనా వల్ల దేశ పరిస్థితులు బాగా మారిపోయాయి. కరోనా సోకి చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఓ సంచలన విషయం తెలిపారు. అయితే ఆ తర్వాత అందులో ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ వల్ల చాలా మంది తాము ఉన్న చోటు కాకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఇటువంటి వారు ఇతర దేశాలకు వెల్లాలంటే ఓ మార్గం ఉంది. చాలా […]

వైరల్ అవుతున్న సంజన డాన్స్ వీడియో..!

టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌​ బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌ మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేస్తూ ఉల్లాసంగా స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె పోస్టు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు. మరి బుమ్రా ఎక్కడ వదినమ్మా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంజనా- బుమ్రా ఈ ఏడాది మార్చి 15న గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. […]

వైరల్: బామ్మ చేసిన పనికి ఇంప్రెస్ అయిన జెనీలియా భ‌ర్త‌..?

ఈరోజుల్లో ఏవిషయం జరిగినా ఆ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకోవడం అందరికీ అలవాటైపోయింది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా అనేది తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఉపయోగపడే ఒక ఫ్లాట్ ఫామ్ గా కూడా ఉపయోగపడుతోంది. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించి పాపులర్ అవుతుంటే మరికొందరు మంచి గుర్తింపుతో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడొక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వృద్దురాలు ఆ ఆట ఆడిన తీరు చాలా మందిని పొగిడేలా చేసింది. ముసలామె […]

వైరల్ అవుతున్న సమంత ఇల్లు వీడియో..!

అక్కినేని కోడలు, ప్రముఖ నటి సమంత ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తోంది. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమంత ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్ తో, తన డాగ్ తో గడుపుతుంది. ఈ విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. ఆమె తన ఇల్లును చాలా సార్లు […]

వైరల్ వీడియో: నోటితో సోనూసూద్ బొమ్మ‌ అదుర్స్..!

నటుడు సోనూసూద్ ఇప్పుడు చాలా మందికి దేవుడయ్యాడు. సినిమాల్లో విలన్ గా నటిస్తూ హీరో చేతిలో దెబ్బలు తినే సోనూసూద్ ఇప్పుడు నిజజీవితంలో హీరోగా మారాడు. అతడు గ‌తేడాది త‌న సొంత ఖ‌ర్చుతో వలస కార్మికుల కోసం ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతో మందికి సేవ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎవరికి ఏ సాయం కావాలన్నా సోనూసూద్ గుర్తుకు వస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. అయితే సోనూసూద్ చేస్తున్న సేవను, గొప్ప […]

క్రికెట్ ఇర‌గ‌దీస్తున్న ఏనుగు..వీడియో వైర‌ల్‌!

సాధార‌ణంగా స‌ర్క‌స్‌లో ఏనుగులు ర‌క‌ర‌కాల ఫీట్లు చేస్తూ.. జ‌నాల‌ను అల‌రిస్తుంటాయి. అయితే ఎప్పుడైనా ఏనుగు క్రికెట్‌ ఆడ‌టం చూశారా..? తాజాగా ఓ ఏనుగు తొండంతో బ్యాట్ పట్టి అలవోకగా సిక్సులు బాదేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను గున్ను ప్రేమ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. ఏనుగు క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా. ఈ ఏనుగు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్లలో చాలా మంది కంటే బాగా ఆడుతోంది అని ఈ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్ర‌స్తుతం […]

ఆ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సింగర్..!

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ తన అందమైన పాటలతో ఎంతో మంది ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈమెకు ముక్కుసూటి అమ్మాయిగా పేరు కూడా ఉన్న సంగతి అందరికి విదితమే. ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ సమాజంలో జరిగే వాటిపై, అలాగే మహిళల భద్రత విషయంలో ఎన్నో సూచనలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో సోషల్ మీడియాలో […]