సినీ ఇండస్ట్రీలో ఉన్న తరువాత గాసిప్స్ అన్నవి చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. సంబంధం ఉన్నా లేకున్నా ఏదో ఒక్క ఎఫైర్ అంటూ వార్తలు వినిపిస్తుంటాయి. మరి ముఖ్యంగా మొగుడి ని వదిలేసిన ఆడవాళ్ల పై ఇంకా ఇలాంటివి ఎక్కువుగా ఉంటాయి,. వాళ్ళు ఏదైన సినిమాలో కలిసి నటించినా..లేక క్లోజ్ గా ఉంటున్నట్లు కనిపించినా..సినిమాలో రొమాటిక్ సీన్స్ లో నటించినా..లేక వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగున్నా..ఇలా ఏం జరిగినా వాళ్ల మధ్య కిచ్ కిచ్ సంబంధం రన్నింగ్ […]
Tag: viral news
తాజా ఘటనతో ‘బాలయ్య అంటే అంతేమరి.. బోళా శంకరుడు’ అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు?
బాలయ్య గురించి ప్రత్యేకించి ప్రరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ గురించి ఒకరు. అభిమానులు ఆయన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. అభిమానులు ఆయన తిట్టినా, కోప్పడినా, ఆఖరికి కొట్టినా కూడా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఎంత సీరియస్ గా మందలించినా కూడా వారు దాన్ని దీవెనలాగే చూస్తారు. కానీ అభిమానులను బాలయ్య ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే తీరు ప్రతీ ఒక్కరికీ ముచ్చటేస్తుంది. బాలయ్య గురించి ఇండస్ట్రీలో ఎవరిని కదిలించిన […]
ఇండస్ట్రీలో న్యూ వైరస్..కుర్ర హీరోలకు కొత్త ఫీవర్..ఇది మహా డేంజరండోయ్..!!
ఇండస్ట్రీలో న్యూ వైరస్..వచ్చిందా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఆ వైరస్ కి పేరు లేదు కానీ..మహా డేంజర్ అంటూ దాని జోలికి పొవద్దు అంటు వార్న్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ వైరస్ కారణంగా కుర్ర హీరోలు బలైపోతున్నారు. నాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ హీరో రామ్ పొతినేని..అక్కినేని కుర్రాడు నాగ చైతన్య..అన్ని బాగుంటే ఆ వైరస్ లిస్ట్ లో పడబోతాడు హీరో నితిన్ కూడా..ఇప్పటికే అర్ధమైపోయిందా ఆ వైరస్ ఏంటో..పబ్లిసిటీ వైరస్. ఒకప్పుడు హీరోలు […]
ఆ వానజల్లు హీరోయిన్‌కు ఆ టాప్ పొలిటిషయన్‌తో ఎఫైర్… రు. 2 కోట్ల బిల్డింగ్ రాసిచ్చాడా..!
ఆమె రెండున్నర దశాబ్దాల క్రిందట తెలుగులో ఓ టాప్ హీరోయిన్. స్వతహాగా ఆమె మళయాళి.. ఆమె కేరళలో పుట్టారు. ఆ తర్వాత ఆమె కెరీర్ తమిళంలో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం చెన్నైలోనే సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక చాలా యేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. ఇక ఐదేళ్ల క్రితం ఓ మాస్ డైరెక్టర్ సినిమాలో కీలక పాత్రతో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో వానజల్లు […]
“నువ్వు హీరో గా వేస్ట్” అని మెగాస్టార్ చెప్పిన ఏకైక హీరో ఇతనే..!?
మెగాస్టార్ చిరంజివీ..ఈ పేరు కు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తనదైన స్టైల్ తో అలరించి మెప్పించిన ఈ హీరో..ఇప్పుడు మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. ఈయన ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోలు వచ్చారు. అలాగే ఈయన పేరు వాడుకుని ఇండస్ట్రీలోకి బోలెడు మంది హీరోయిన్స్ వచ్చారు. కానీ, ఒక్క హీరోకి మాత్రం ఈయన ముందే,,నువ్వు ఇండస్ట్రీలో పైకి రాలేవు […]
అరెరె..ఈ విషయం ఎలా మర్చిపోయావు బ్రదర్.. విజయ్ కామెంట్లు బూమరాంగ్ అయ్యాయిగా..!
పాపం విజయ్ దేవరకొండ తెలిసి చేశాడో తెలియక చేశాడొ తెలియదు కానీ..తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మామూలుగా కాదు..కొందరు తిట్టుకునేంతలా..మరికొంత మంది కౌంటర్లు వేసేలా..విజయ్ మాటలకు రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ..తన లెటేస్ట్ చిత్రం లైగర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా విజయ్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఓకే అంత వరకు బాగానే ఉంది. కానీ, మైక్ […]
సిద్ధార్ధ్ సమంత మధ్య అది కూడా జరిగిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!!
సినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు చాలా కామన్. ఎంత కామన్ అంటే..వాళ్ళ అవసరాలు తీర్చుకునే వరకు..మాత్రమే ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ తరువాత అంతా హుష్ కాకి. అలా ఉంటాది పరిస్ధితి . ఇలా ఇండస్ట్రీలో చాలా హీరో, హీరోయిన్లు..డైరెక్టర్ , హీరోయిన్లు చేసారు. ఆ లిస్ట్ లోకే వస్తారు స్టార్ హీరోయిన్ సమంత అండ్ హీరో సిద్ధార్ధ్. ఒకప్పుడు ఈ జంట చేసిన అల్లరి..హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికే హీరో […]
నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!
రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోం ది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయడం .. వంటి అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొరడా ఒకటి ఝళిపించింది. వాస్తవానికి.. అప్పులు చేయని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జనాభా ప్రాతిపదికన.. ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికన […]
ఏపీపై మోడీకి ఎంత అక్కసు ఉందంటే… పచ్చి నిజాలు ఇవే…!
అప్పులపై కుప్పిగంతులు.. జనం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోషల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయని.. రుణ పరిమితులు కూడా దాటిపోయాయని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధతిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల పరిస్థితి కూడా మరో శ్రీలంకలా మారుతుందని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం.. తీవ్ర సంచలనంగా మారింది. ఈ ప్రకటన, […]









