రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోం ది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయడం .. వంటి అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొరడా ఒకటి ఝళిపించింది. వాస్తవానికి.. అప్పులు చేయని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జనాభా ప్రాతిపదికన.. ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికన […]
Tag: viral news
ఏపీపై మోడీకి ఎంత అక్కసు ఉందంటే… పచ్చి నిజాలు ఇవే…!
అప్పులపై కుప్పిగంతులు.. జనం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోషల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయని.. రుణ పరిమితులు కూడా దాటిపోయాయని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధతిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల పరిస్థితి కూడా మరో శ్రీలంకలా మారుతుందని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం.. తీవ్ర సంచలనంగా మారింది. ఈ ప్రకటన, […]
రఘురామ బాటలో మరో వైసీపీ ఎంపీ.. లైట్ తీస్కోమన్న జగన్…!
ఔను! వైసీపీలో కీలక ఆదేశాలు వచ్చినట్టు చర్చ సాగుతోంది. “ఎన్నాళ్లని చూస్తాం. ఆయన పద్దతి మార్చు కోవడం లేదు. అందుకే.. మా పద్ధతిమేం మార్చుకోవాలిగా!“ ఇదీ.. ప్రకాశం జిల్లాకుచెందిన ఎంపీ.. మాగుం ట శ్రీనివాసుల రెడ్డి గురించి.. సీనియర్ నాయకులు.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. కొన్ని రోజుల కిందట చేసి న వ్యాఖ్య. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాగుంట.. ఒంగోలు ఎంపీగా విజయందక్కించుకు న్నారు. అయితే.. ఆయనకు వైసీపీలో ఇతరనేతలకు పడడం లేదు. ఇది చాన్నాళ్లుగా […]
ఇది అసలైన పొలిటికల్ మజా అంటే..బీజేపీ – పవన్ పొత్తులో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేసింది…!
రాజకీయంగా.. తాము పొత్తులో ఉన్నామని చెబుతారు. కానీ, ఎక్కడా ఒకే వేదికను పంచుకున్న దాఖలా కనిపించదు. ఇదో చిత్రమైన వ్యవహారం. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా.. తాము కలిసే పోటీ చేస్తామని కూడా చెబుతున్నారు. అయితే.. ఆ తరహా వ్యూహాలు ఎవరికీ.. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అసలు ఈ పొత్తు ఏ తీరాలకు? అనే ప్రశ్నలు రాజకీయ తెరమీదకి వస్తున్నాయి. ఆ రెండు పార్టీలే.. బీజేపీ-జనసేన. చేతులు కలిసినా.. మనసులు కలవని పొత్తుతో ముందుకు సాగుతున్నారు. […]
వైసీపీ ఆపరేషన్ కుప్పంలో ఇంత కథ నడుస్తుందా… బాబు ఏం చేస్తారో…!
ఏది అనుకుంటే.. దానిని సాధించడం అలవాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల కు సంబంధించి రెండు కీలక విషయాలపై నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నారు. ఒకటి మరోసారి అధికారం లోకి రావడం.దీనికి సంబంధించి.. ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపిస్తున్నారు. తాను కూడా త్వరలోనే జిల్లాల యాత్ర చేయనున్నారు. ఇక, రెండోది.. ప్రతిపక్ష నాయకు డు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడం. ప్రస్తుతం చంద్రబాబు గడిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం […]
వెంకయ్యకు రెన్యువల్ లేదు.. తెరవెనుక ఓ సీఎం చక్రం తిప్పారా…!
తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన చర్చ సాగుతోంది. ఆయనను కేంద్రం అవమానించిందని.. ఆయన సేవలను పక్కన పెట్టిందని.. ఇటు రాజకీ యంగా.. అటు రాజ్యాంగం పరంగా కూడా ఆయన ఇక, సుప్తచేతనావస్థకు చేరిపోయారని ఒక చర్చ జరు గుతోంది. అంతేకాదు.. ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం ఆయనకు భారీ ఎదురు దెబ్బతగలడం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చక్రం తిప్పారని..కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య.. సుదీర్ఘ […]
నరేష్ నాలుగో పెళ్లి..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన కృష్ణ..కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర లోకేష్..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైన ఉందంటే..అది నరేష్ నాలుగో పెళ్ళి మ్యాటర్ నే. అసలే నరేష్ అంటే..ఇండస్ట్రీలో కొందరికి పీకల్లోతు కోపం ఉందంటారు సినీ ప్రముఖులు. దానికి తగ్గట్లే ఆయన రంగులు మార్చే ఊసరవెల్లి అని టైటిల్ కూడా ఇచ్చారు జనాలు. లాస్ట్ టైం జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ఎంత రభస సృష్టించారో మనకు తెలిసిందే. నానాహంగామా చేశారు..పోనీ ఫైనల్ కి వెలగబెట్టింది ఏమన్నా ఉన్నదా అంటే..అది లేదు..అంటున్నారు సినీ […]
మిమ్మల్ని ఓ అమ్మాయి నిజంగా ప్రేమిస్తే.. ఈ 5 పనులు ఖచ్చితంగా చేస్తుంది..!!
ప్రేమ..రెండు అంటే రెండు అక్షరాల పదమే. కానీ, ఇది చూపించే స్వర్గం..మిగిల్చే బాధ ఎన్ని జన్మలైన మరువలేనిది అంటుంటారు..ప్రేమికులు. ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా కామన్. స్కూల్ డేస్ లోనే లవ్ అంటూ చదువును గాలికి వదిలేస్తున్నారు పిల్లలు. ఇక కాలేజ్ డేస్ కి వచ్చే సరికి..అన్ని అయిపోతున్నాయి. దీనిని ప్రేమ అంటారా అంటే కాదు అనే చెప్పాలి . ప్రేమ అనేది ఓ స్వచ్చమైన ఫీలింగ్..అది చెప్పితే అర్ధం కాదు..అనుభవిస్తేనే అర్ధమౌతుంది. ఈరోజుల్లో ఒక్కో […]
ఇండియాలోనే ఫస్ట్ టైం..కొత్త రకం బ్లడ్ గ్రూప్ ను గుర్తించిన డాక్టర్లు..!!
యస్.. ఇది నిజమే. ఈ విషయాని డాక్టర్లు అధికారికంగా ధృవికరించారు. సాధారణంగా మనుషుల్లో రక రకలా బెడ్ గ్రూప్స్ కలిగిన వారు ఉంటారు. A, B,AB,O పాజిటివ్.. నెగెటివ్ అని..ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయి. మనం కూడా ఇలాంటి గ్రూప్స్ పేరే విని ఉంటాం. కానీ, ఇప్పుడు మరో కొత్త బ్లడ్ గ్రూప్ ని కనుగొన్నారు డాక్టర్లు. అది కూడా మన ఇండియాలో. రేర్ బ్లడ్ గ్రూప అయిన ‘ఈఎంఎం నెగిటివ్’ ని గుజరాత్ లోని ఓ […]









