“యస్..నేను మెగా భజన చేస్తున్న..” దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గెటప్ శ్రీను..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయిన లిస్ట్ లో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ టైం లో గెటప్ శ్రీను మెగా భజన చేశాడని ..మాటకు ముందు చిరంజీవి.. మాటకు తర్వాత చిరంజీవి అంటూ ఆయన్ను ఓ రేంజ్ లో పొగిడేసారని జనాలు విపరీతంగా ఆడేసుకున్నారు. ఈ క్రమంలోని రీసెంట్గా ఓ స్కిట్ లో భాగంగా అలాంటి వాళ్లకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు […]

బిగ్ షాకింగ్: మెగా ఫ్యామిలీలో మరో డివర్స్..అభిమానులు షాక్..!?

ఎస్.. మెగా ఫ్యామిలీలో మరో జంట డివర్స్ తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న హీరో హీరోయిన్లు లిస్ట్ =భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో ఇద్దరు జంటలు విడాకులు తీసుకున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకుని మూడో పెళ్లికి సిద్ధపడింది. ఇక చిరంజీవి […]

ఆయన నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారు.. సంచలన విషయాలను బయటపెట్టిన కమెడియన్ ప్రియదర్శి..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్లుగా రావడానికే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజెంట్ ఉండే దర్శకనిర్మాతలు ఎక్కువగా రంగుని చూసే అవకాశాలు ఇస్తారు అంటున్నాడు టాలీవుడ్ టాప్ కమెడియన్ ప్రియదర్శి , ఎస్ ప్రస్తుతం ప్రియదర్శి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. పెళ్లిచూపులు సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న ప్రియదర్శి ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించాడు.. చేసిన అన్ని సినిమాల్లో […]

మోదీ మెచ్చిన కాంతారా.. రిషబ్ శెట్టికి అదిరిపోయే న్యూస్..!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఎంతో గొప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సినిమాల స్థానాన్ని సౌత్ సినిమాలు భర్తీ చేస్తున్నాయి .ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు అన్నంత గా సౌత్ సినిమాల హవా నడుస్తుంది. నార్త్ పేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమా బాగుంటే సౌత్- నార్త్ అనే బేధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చిన బాహుబలి 1, బాహుబలి […]

పాపం.. ఈ ముగ్గురు తెలుగు హీరోల ఆశలన్నీ గల్లంతే ..వారి ప్లాన్ అంతా రివర్స్ అయిందిగా..!!

తెలుగులో తమ నటనతో మంచి పేరు తెచ్చుకున్న హీరోలు కొందరు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా నటించి తామేంటో నిరూపించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అలా అనుకున్న‌ వారిలో అందరికీ బాలీవుడ్ కలిసి రాదు. ఇక్కడ తెలుగులో ఎంతో మంచి పేరు తెచ్చుకున్ని బాలీవుడ్ కి వెళితే అక్కడ వారి ఆశలన్నీ గల్లంతవుతాయి. కారణం వారి సినిమాల సెలెక్ట్ చేసుకునే విధానం… ఏ ఇండస్ట్రీ అయినా మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే ఎలాంటి నటులకైనా […]

ఇంట్రెస్టింగ్: జనవరి 11.. టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డే..!!

కొన్ని డేట్ లు భలే మ్యాజిక్ చేస్తాయి. టాలీవుడ్ కు కూడా సంబంధించి అలాంటి కొన్ని డేట్ లు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సంక్రాంతి సీజన్ జనవరి 11 కూడా ఒకటి.. ఆ రోజున విడుదలైన కొన్ని సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలుగా మిగిలిపోయాయి. జనవరి 11న వచ్చిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఇక 1985లో సూపర్ స్టార్ కృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా […]

సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్.. ఓకే చెప్పిందంటే ఫ్యాన్స్ కి పండగే!?

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తర్కెక్కిన `బాహుబలి` తెలుగులో రూపుదిద్దుకుని ఐదు భాషల్లో విడుదలై భారతీయ సినీ పరిశ్రమ చరిత్రను నలు దిశలా వ్యాపించి ప్రపంచ ఖ్యాతిని అందుకుంది. దీంతో అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఆ రేంజ్ భారి బడ్జెట్ సినిమా చేయాలని ఎంత ట్రై చేసినప్పటికీ `బాహుబలి` దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న `ఆదిపురుష్` కూడా రామాయణం ఆధారంగా రూపొందుతున్న అంతకుముందు నుండే హిందీలో రామాయణం […]

పూర్ణ నిజంగా లక్కీనే.. పెళ్లిలో భర్త నుంచి ఎన్ని కేజీల బంగారాన్ని గిఫ్ట్ గా కొట్టేసిందో తెలుసా?

నటి పూర్ణ… ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. చూడగానే తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ మలయాళ నటి తెలుగులో మహాలక్ష్మి, అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా తరికెక్కిన `అఖండ` సినిమాలో పూర్ణ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమయ్యే `ఢీ జోడిలో` జడ్జిగా అలాగే అవకాశాలు ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ […]

ఘాటు అందాలతో హీటెక్కించిన మలైకా.. మంట పెట్టేసిందిగా!

మలైకా అరోరా.. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమ ప్రేక్షకులను తన అందాలతో అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేల్తుంది. అయితే ఈ సంవత్సరం వీరిద్దరూ పెళ్లి పీటలు లేకపోతున్నారన్న విషయం బాగా ప్రచారం జరిగింది. ఓ పక్కన ఎఫైర్ వార్తలు అలా మరో పక్కన ఘాటు ఘాటు ఫోటోషూట్లతో మలైకా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. మలైకా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ […]