తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు మరో 72 గంటలకు సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ సీజన్ ఫైనల్ విన్నర్ ఎవరో అనే ప్రశ్న అందరిలో హట్ టాపిక్గా మారిందిది. సోషల్ మీడియాలో మాత్రం ఈ సీజన్ విన్నర్ రేవంత్ అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే గూగుల్లో నిన్నటి వరకు రోహిత్ విన్నర్ అని చూపించగా ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు సంబంధించిన సమాచారం అంతా […]
Tag: viral news
ఆ హీరోలకు బాలయ్య దెబ్బతో దబిడి దిబిడేనా…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6గ్రాండ్ ఫినాలేకు 72 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రాబోయే సీజన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ సీజన్ మాత్రం ఇప్పటివరకు జరిగిన సీజన్లకుకన్నా అతి తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సీజన్ గా మిగిలిపోయింది. మరోవైపు బిగ్ బాస్ షో విషయంలో నాగార్జున కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. తాను ఎంతగా కష్టపడినా సోషల్ మీడియాలో నెగటివ్ […]
త్రిబుల్ ఆర్ కు ఇంత దారుణ అవమానమా… రాజమౌళి ఏంటి ఇది…?
ఈ సంవత్సరం పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సూపర్ హిట్ సినిమాలలో ఐఎండిబి ర్యాంకింగ్స్ లో త్రిబుల్ ఆర్ సినిమా అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లో మాత్రం త్రిబుల్ ఆర్ తన స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. అయితే ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ సినిమాలు జాబితా విడుదల చేసింది గూగుల్ అందులో త్రిబుల్ ఆర్ సినిమా నాలుగో స్థానానికి పడిపోయింది. గూగుల్లో భారీగా ట్రెండ్ అయిన భారతీయ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. రణబీర్ […]
పవన్ను బాలయ్య ఇలా ఇరికించబోతున్నాడా… మామూలు రచ్చ కాదురోయ్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతిగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 ఎవరు ఊహించని రీతిలో మొదటి సీజన్ కంటే భారీ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతుంది. ఇప్పటికే మొదటి ఐదు ఎపిసోడ్లు కంప్లీట్ అవ్వగా ఆరో ఎపిసోడ్ నుంచి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుందా ? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా ఆరో ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న ప్రోమో […]
ఆరేళ్ల బాలయ్య ఫ్యాన్స్ ఆకలి తీర్చేసిన ‘సింహా’ వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
ఒక సినిమా సూపర్ హిట్ అయితే మళ్లీ ఎన్ని సంవత్సరాలకు హిట్ సినిమా ఇస్తాడా అని బాలయ్య ఒకానొక టైంలో ఎంతో టెన్షన్ పెట్టాడు. నటసింహ సినిమా వస్తుందంటే హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ థియేటర్లలో వాలిపోతారు. ఆ వీరాభిమానులకు కూడా ఆరు సంవత్సరాల పాటు ఆకలితో కూర్చోబెట్టాడు బాలయ్య. లక్ష్మీ నరసింహ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి బాలయ్య ఎంతో కష్టపడ్డాడు. ఆ సినిమా తర్వాత […]
ఆ హీరోయిన్ ని చూస్తే మూడ్ రాదు.. ఓ మగరాయుడు..ప్రభాస్ అంత మాట అన్నాడా..?
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు . ఏ హీరో పొజిషన్ శాశ్వతం కాదు . దాన్నే మరోసారి ప్రూవ్ చేశాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. కృష్ణంరాజు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ ..మొదటి సినిమా ఈశ్వర్ లో ఎంత అమాయకంగా క్యూట్ గా కనిపించాడు మనకి తెలిసిందే. ఇప్పటికి ఈశ్వర్ సినిమాను చూసి ఆ తర్వాత బాహుబలి సినిమాను చూస్తే.. ఏంటి ఈశ్వర్ లో ఉండే ప్రభాసేన బాహుబలి లో అమరేంద్ర […]
కొరటాల రీవేంజ్ తీర్చుకుంటున్నాడా..? అసలు సీక్రేట్ బయటపడ్డిందిగా..!!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ పోసిషన్ లోకి వచ్చాక ..ఏ అడుగు వేసిన ఆచితూచి ఆలోచించి వేయాలి . మరీ ముఖ్యంగా బడా హీరోలతో సినిమా లకు కమిట్ అయ్యే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి . స్క్రిప్ట్ లో ఏమాత్రం తేడా వచ్చినా సరే ఇండస్ట్రీలో స్థానం లేకుండా చేసేయగలరు స్టార్ హీరో ఫ్యాన్స్ . అయితే ప్రజెంట్ అలాంటి పొజిషన్ కి చేరుకోబోతున్నాడు కొరటాల శివ అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ చర్చినియాంశంగా […]
ఆఖరికి మెగాస్టార్ కూడా దిగజారిపోయాడా..? మెగాఫ్యాన్స్ ని హర్ట్ చేసిన చిరంజీవి..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సినిమాను తీయడం కాదు ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే మెయిన్ పాయింట్ . సినిమాలు ఈ మధ్యకాలంలో అందరు డైరెక్టర్స్ తీస్తున్నారు . కానీ జనాలకు నచ్చే విధంగా ..జనాలు చేత శభాష్ అని మెప్పించుకునే విధంగా తీయడమే అసలు విషయం. అంతేకాదు వాళ్ళు తీసిన సినిమాని జనాల్లోకి ప్రమోట్ చేయాలి . ఎంత పెద్ద స్టార్ అయినా సరే సినిమాని ప్రమోట్ […]
“అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే..దరిద్రం లిప్ కిస్ పెట్టిందే”..ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్ధితి ఏంటబ్బా..?
ఎస్ ప్రజెంట్ ఇదే సామెతతో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత ఆయన నుంచి అదిరిపోయే సినిమా వస్తుందని జనాలు అంతా ఎక్స్పెక్ట్ చేశారు . అయితే సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు సెకండ్ సినిమా అనౌన్స్ చేసిందే లేదు. […]









