మన తెలుగులో ఎన్ని ప్రముఖ ఓటీటీ లు ఉన్న ఆహా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీగా ఆహా పాపులర్ అయింది. అల్లు అరవింద్ ముందుచూపుతో తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ గా వచ్చిన ఆహా ప్రస్తుతం ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. అల్లు అరవింద్ కోసం బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా […]
Tag: viral news
“పని పాట లేక ఆ సినిమా చేయలేదు”.. ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన పూజా హెగ్డే..!!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో వరుసగా మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే.. ఏడాది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే వచ్చింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఈ ఇయర్ పూజ హెగ్డే కి డిజాస్టర్ అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె కాళ్లు ఇంజురీ అవడం […]
ఇంట్రెస్టింగ్: ఫ్యాన్స్ డైరెక్షన్ + హీరోల యాక్షన్ = బ్లాక్ బస్టర్..!
తమ అభిమాన హీరోలను తెరపై ఎలా చూస్తే బాగుంటుందో వారి అభిమానులకు బాగా తెలుసు. అ అభిమానులే దర్శకులుగా మారి.. అది కూడా వారు ఎంతగానో ఇష్టపడే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా ? చూపిస్తాడో మనం మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోగా కమలహాసన్ నటించాడు. కమల్ వీరాభిమాని అయిన లోకేష్ కనగరాజ్ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక […]
ఆ సీనియర్ స్టార్ హీరోయిన్ అంతమందిని సంకనాకించేసిందా..!
సినిమా పరిశ్రమలో ఎవరు ఎవరితో సంబంధం పెట్టుకుంటారో ఎవరికీ తెలియదు. పెళ్లయిన హీరో కుర్ర హీరోయిన్ తో సంబంధం పెట్టుకుంటాడు. కుర్ర హీరోయిన్ పెళ్లయిన హీరోతో సంబంధం పెట్టుకుంటుంది. హీరోయిన్లు మాత్రం ఈ ఎఫైర్ తోనే ఎక్కువ ఫేమస్ అవుతారనేది వాస్తవం. అయితే ఇప్పుడు అసలు విషయాని వచ్చేద్దాం. ఒకప్పుడు తన గ్లామర్తో భారతీయ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది నగ్మా. ఈమె టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ […]
వీరసింహారెడ్డిలో అదిరిపోయే హైలెట్ లీక్… విజిల్స్కు ఇక బ్రేక్ ఉండదు..!
నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఆయన సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అయన సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్లు మారు మోగిపోవాల్సిందే. ఇప్పుడు అలా త్వరలోనే థియేటర్లను మారు మోగించడానికి బాలకృష్ణ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు చూస్తుంటే ఈ సినిమాపై […]
ఎన్టీఆర్కు విలన్గా ఆ స్టార్ హీరోను ఒప్పించారా… పాన్ వరల్డ్ హిట్ పక్కా…!
ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. తన తర్వాతి సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు తారక్. తన 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా సంక్రాంతి నుంచి మొదలుకానుందని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్- కొరటాల మూవీ తర్వాత కేజీ ఆఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా మంచి […]
మింగలేని కక్కలేని పోజీషన్..నందమూరి ఫ్యాన్స్ కి బాగా మండిపోతుందిగా.. !!
“మొగుడు చచ్చి భార్య ఏడుస్తూ ఉంటే .. ఎవ్వరో వచ్చి ఇంకేదో అడిగిందన్న” సామెత లాగా తయారయింది ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ పొజిషన్. ఎస్ ప్రజెంట్ ఇదే విధంగా ట్రోలర్స్ నందమూరి ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే అన్ స్టాపబుల్ లో ప్రభాస్ – బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్ 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నింది.. […]
Unstoppable 2: బాలయ్య కే చుక్కలు చూపించిన ప్రభాస్.. డార్లింగ్ మామూలు ముదురు కాదుగా..!!
కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన బాలయ్య – ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ గత రాత్రి 9:00 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది . ప్రోమోలతోనే ఓవర్ హైప్ క్రియేట్ చేసిన ఆహా ..ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి ..పార్ట్ వన్ – పార్ట్ 2 అంటూ రెండు సార్లు స్ట్రీమింగ్ చేయబోతుంది. మొదటి పార్ట్ కు సంబంధించిన స్ట్రీమింగ్గత రాత్రి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది . ఈ క్రమంలోనే ఒకేసారి […]
2022లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మలు వీరే..!
మరికొన్ని గంటల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతుంది. 2023వ సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ ఎంతో సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2022లో జరిగిన పలు సంఘటనలను అందరూ నెమర వేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఇక 2022లో మన తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా ఎన్నో వింతలు జరిగాయి.. వివాదాలు జరిగాయి.. విషాదాలు జరిగాయి.ఈ క్రమంలోనే ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమలో నలుగురు హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా హాట్ టాపిక్ గా మారారు. 2022 […]









