బ్రేకింగ్: మయోసైటీస్ తరువాత ఫస్ట్ టైం మీడియా ముందుకు సమంత..బయట పడ్డ సంచలన నిజాలు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంతకి ఉండే రేంజ్ , క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ స్పెషల్ అని చెప్పాలి . ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా కోలీవుడ్ హీరోయిన్ సమంత ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గానే సమంత నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా […]

మంచి టైమింగ్ మిస్ అయిన బాల‌య్య‌… సంక్రాంతి రేసు నుంచి అవుట్‌…!

బాలకృష్ణ కెరియర్ లోని అత్యంత బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా అఖండ. ఈ సినిమా 2021 చివరలో విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్‌ చేసేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను అభిమానులు అంత సులభంగా మర్చిపోలేనంత విధంగా బాలకృష్ణ అదరగొట్టాడు. సినిమాలో అఘోరాగా బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఇక‌ ఈ సినిమాకు సంగీతం అందించిన థ‌మన్‌ కూడా తన విశ్వరూపం చూపించి థియేటర్లో బాక్సులు బద్దలు కొట్టాడు. బోయపాటి- బాలయ్య మూడు సినిమాగా […]

మోస‌పోయిన విజ‌య్‌… చివ‌ర‌కు న‌వ‌దీప్ సినిమాతే తిప్పి తిప్పి వార‌సుడిగా తీశారా…!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడుగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి మహేష్ నటించిన మహర్షి సినిమా రీమేక్ అని, టాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాల ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా యూనిట్ […]

చిరు ‘ వాల్తేరు వీరయ్య ‘ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. భారీ ఓపెనింగ్స్ కూడా కష్టమేనా..!

ఇక సంక్రాంతి పండుగకు మరికొద్ది రోజుల సమయం ఉండడంతో సినిమాల విడుదల తేదిలపై క్లారిటీ వచ్చేసింది. ముందుగా జనవరి 11న విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తర్వాత రోజు జనవరి 12న నట‌సింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, ఇక తర్వాత రోజు జనవరి 13న చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. అయితే ఒకేసారి ఇన్ని స్టార్ హీరోల సినిమాలు విడుదల […]

వీరయ్య కంటే వీర సింహారెడ్డి తోపా.. అక్కడ కూడా డామినేట్ చేశాడుగా..!

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఇక తెలుగు స్టార్ హీరోలైన‌ చిరంజీవి- బాలకృష్ణ మళ్లీ 5 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పోటీలో తమ సినిమాలతో రావటంతో ఇటు వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలకృష్ణ ముందుగా వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత రోజు జనవరి 13న చిరంజీవి వాల్తేర్ […]

జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన సీరియ‌ల్ ఏదో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఎన్టీఆర్ సీరియల్లో నటించాడా.. ఇది ఎప్పుడు జరిగింది అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఇలాంటి స్టార్ హీరో సీరియల్స్ లో చేయడమంటే మాటలు కాదు.. అయితే ఇదంతా జరిగి చాలా […]

బిగ్ షాకింగ్: దొంగతనం చేస్తూ డబ్బుతో అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ..సీసీటీవీ ఫుటేజ్ వైరల్..!?

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . బిగ్ బాస్ విన్నర్ సన్నీ సీసీ  ఫుటేజ్ వీడియో చూశాకా నిజంగానే సన్నీ దొంగతనం చేశాడా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అది నిజమే అంటున్నారు జనాలు . కాగా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో బుల్లితెర నటుడుగా పాపులర్ అయిన వీజే సన్నీ […]

ఆయనకి సమంత అంటే అంత ఇష్టమా..? ఏకంగా అలాంటి పని..మరీ టూ మచ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోల పరిస్థితి ఎలా ఉన్న హీరోయిన్ పరిస్థితి మాత్రం దారుణంగా తయారవుతుంది . రోజు రోజుకి సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై వస్తున్న వార్తలు వాళ్ళ కుటుంబ సభ్యులను కలవరపెడుతున్నాయి . కాగా అలాంటి వార్తలను విని కొందరు ఫ్యామిలీ మెంబర్స్ లైట్ గా తీసుకుంటే .. మరి కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం బాధపడిపోతున్నారు. అలాంటి ఓ క్రేజీ రూమర్ ని విని సమంత తల్లి బాధపడిపోతుందట . మనకు తెలిసిందే టాలీవుడ్ […]

విడాకుల కోసం భార్య ని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో .. విజయ్ పగిలిపోయే ఆన్సర్..!?

సోషల్ మీడియాలో గత 48 గంటల నుంచి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నాడు అనే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో కూడా విజయ్ చురుగ్గా పాల్గొంటున్నాడు . కాగా ఇలాంటి టైం లో […]