మానవ జీవితంలో కష్ట సుఖాలు, సంతోషాలు, కన్నీళ్లు, ఎత్తు పలాలు అన్ని అందులో ఉంటాయి. అన్నింటిని మనిషి అనుభవించాలి. అప్పుడే ఆ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.. ఆ తర్వాతే మానవునికి జీవిత అంకం ముగుస్తుంది. అయితే సాధారణంగా చాలామంది జీవితం చివరి రోజుల్లో వైరాగ్యంతో ఆధ్యాత్మిక బాట పట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూడబోయేటాపిక్ లో కూడా కొంతమంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగీ.. వారి జీవితం […]
Tag: viral news
ఓ మై గాడ్: కీర్తి సురేష్ కూడా లవ్ ఫెయిల్యూరా..? బ్రేకప్ విషయాని ఓపెన్ గా చెప్పేసిన మహానటి..!!
ఓ మై గాడ్ నిజంగానే ఇది కీర్తి సురేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి . కీర్తి సురేష్ కూడా లవ్ ఫెయిల్యూరా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే తాజాగా ఆమె నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తూ ఉండగా హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది . ఫస్ట్ టైం ఈ సినిమాలో డి గ్లామరస్ లుక్ లో కనిపించబోతుంది […]
ఇంట్రెస్టింగ్ బజ్: ఎన్టీఆర్తో తలపడేది ఎవరు.. కొరటాల స్కెచ్ ఎలా ఉంది..!
త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తన తాజా సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్కి విలన్గా పలువురు బాలీవుడ్ నటుల పేర్లు కూడా వినిపించాయి. అందులో సంజయ్ దత్ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నారని మొదట ఓ వార్త వినిపించింది. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ […]
టచ్ చేయకూడని మ్యాటర్ ని కెలుకుతున్న మహేశ్ – త్రివిక్రమ్.. ఇక ఈ బాబుకు దిక్కు ఎవ్వడో..?
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటే రొటీన్ కధలు, రొటీన్ లవ్ స్టోరీలు.. బోరింగ్ కంటెంట్ డైరెక్ట్ చేస్తుంటే జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎలాంటి పెద్ద హీరో అయినా సరే ఆ సినిమాలను అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నారు . అందుకే డైరెక్టర్లు కూడా జనాలకు ఇష్టమైన కథలను.. ఇంట్రెస్టింగ్ పాయింట్లు బేస్ చేసుకొని స్టోరీస్ ని అల్లుకుంటున్నారు. కాగా ప్రెసెంట్ సినీ పాలిటిక్స్ లో ఏ ఇష్యూ హాట్ టాపిక్ గా […]
వావ్: IPL 2023 లో నట సింహం.. కొత్త అవతారమెత్తిన బాలయ్య..ఇక కెవ్వు కేక..అంతే!!
ఎస్ ..ఇది నిజంగా నందమూరి అభిమానులకు కేక పెట్టించే న్యూస్ అని చెప్పాలి . ఇప్పటివరకు బాలయ్యని డైరెక్టర్గా.. ప్రొడ్యూసర్ గా ..నటుడిగా.. హీరోగా ..విలన్ గా అఘోరా గా.. ఎన్నో పాత్రల్లో చూసాము శభాష్ అని మెచ్చుకున్నాము . కాగా రీసెంట్ గానే అస్ స్టాపబుల్ షో ద్వారా ఆయనలోని హోస్ట్ కూడా బయటపడ్డాడు . త్వరలోనే బాలయ్య లోని కొత్త టాలెంట్ ను జనాలకు చూపించడానికి శ్రీకారం చుట్టాడు నందమూరి బాలకృష్ణ . ఎస్ […]
హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఆ భారీ బ్లాక్ బస్టర్ని వదులుకున్న అనుష్క..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఆ సమయంలోనే అరుంధతి సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే అనుష్క ఒక సినిమాలో హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి […]
విలన్గా వచ్చి స్టార్ హీరోలుగా ఇమేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ నటులు వీరే..!
సాధారణంగా చిత్ర పరిశ్రమలో అవకాశం లభిస్తే చాలు అనుకుని ఇండస్ట్రీ లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఏదో ఒక పాత్ర దొరికితే చాలు అన్నట్టుగా విలన్ పాత్రలకు కూడా ఓకే చెప్పి మొదట ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత తమ నటనతో స్టార్ హీరోలుగా మెప్పించిన నటులు చాలామంది ఉన్నారు. నిజానికి ఏ సినిమాకైనా సరే.. హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. విలన్ లేకపోతే హీరోనే ఉండడు. […]
బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా ఉన్న ముద్దుగుమ్మలు వీరే..!
చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు ఎలా టాప్ ప్లేస్ లోకి వెళ్ళాము అనేది ముఖ్యం అని అంటున్నారు కొంతమంది హీరోయిన్లు. ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత వెండి తెరపై స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార హీరోయిన్గా పరిచయమవ్వడానికి ముందు సీరియల్స్ లో నటించింది.యాంకర్ గా కూడా చేసింది. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియాలోనే టాప్ […]
చిరు, నాగ్, వెంకీ భారీ మల్టీస్టారర్..ఆ కారణంతోనే ఆగిపోయిందా.. అసలు కథ ఇదే..!
ఇతర ఇండస్ట్రీతో పోలిస్తే టాలీవుడ్లో మల్టీస్టారర్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఇక మన పాత తరం సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలు ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో కలిసి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే ఏకంగా 10 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఇక వారి తర్వాత తరం నటులుగా వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రం ఎప్పుడు కలిసి నటించలేదు. వారి అభిమానులు ఒప్పుకోరనే కారణంతో మరో హీరోతో కలిసి నటించడానికి […]









