సినీ ప్రియులకు దిమ్మతిరిగే బంపర్ ఆఫర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్..!

హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ విడుదలై నెల దాటినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇక దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో మైత్రి మూవీ మేకర్స్ ఆనందంలో ఉన్నారు. ఇక తాజాగా హనుమాన్ […]

అమ్మ బాబోయ్.. ఒక్క యాడ్‌కి రణ్‌వీర్ సింగ్..ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తాడో తెలుసా..? తెలుగు హీరోలు పది మంది బ్రతికేస్తారు..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాల ద్వారానే కాదు .. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. చాలామంది హీరోలు ఇదేవిధంగా కోట్లు సంపాదించేశారు . మన తెలుగులో కూడా చాలామంది హీరోలు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ అడ్వటైజ్మెంట్లో నటిస్తూ ఉంటారు . బాలీవుడ్ హీరోలు కూడా అంతే . అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ […]

విశ్వక్ సేన్ తలరాతనే మార్చేసిన తారక్ సలహా ఏంటో తెలుసా..? దొందూ దొందే అంటే ఇదే..!!

విశ్వక్ సేన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి శభాష్ అనిపించుకుంటున్నాడు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ..”బాలయ్య తో మందేసే మాట వాస్తవమే.. కానీ అది వీక్లీ కాదు ఎప్పుడైనా కలిసినప్పుడు.. ఏదైనా సక్సెస్ మీట్ లో కలిసినప్పుడు లేదా ..పార్టీ చేసుకున్నప్పుడు అంతే అంటూ ఆన్సర్ […]

వాట్.. స్ట్రాబెరీస్ లో ఏకంగా ఇన్ని పోషకాలు దాగి ఉన్నాయా… అనారోగ్యాలు ఫటా ఫట్ అవ్వాల్సిందేగా..!

సాధారణంగా స్ట్రాబెరీస్ ను చాలామంది ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం ఎక్కువగా స్ట్రాబెరీస్ ని తినరు. వీటిలో ఉండే విటమిన్ సి మరియు అనేక పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెరీస్ తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా వీటిని తినడం ద్వారా వీటిలో ఉండే గుణాలు మన గుండెకి అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచారము చేస్తుంది. స్ట్రాబెరీ ఫ్రూట్స్ […]

తులసి మొక్కని రక్షించలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో తులసి మొక్కలను వేసినప్పటికీ అవి ఎక్కువ కాలం బ్రతకడం లేదు. తద్వారా అనేక మొక్కలను వేద్దామనుకున్నా అవి ఎక్కడ చనిపోతాయో అని కంగారుపడి వెనక్కి అడుగు వేస్తున్నారు. ఇక కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా ఒక తులసి మొక్కే కాదు ఏ మొక్క అయినా బ్రతుకుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోషకాలు కలిగిన మట్టిలో తులసి మొక్కను నాటాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఉష్ణోగ్రతలు సాధారణంగా […]

ఆ పనికి చాలా రుణపడి ఉన్నా.. బోరుమని ఏడుస్తూ అనసూయ పోస్ట్..!

బుల్లితెరపై యాంకరింగ్ చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్ అనసూయ. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి 9 సంవత్సరాల పాటు యాంకరింగ్ చేసిన ఏమే అనంతరం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన చిటికలో లక్షల లైక్స్ చేరతాయి. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ […]

ఎట్టకేలకు పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!

మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకున్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ […]

ఓరి దేవుడోయ్..అల్లు అర్జున్ మామూలోడు కాదు.. ఇంటర్నేషనల్ వేదికపై ఏం చేశాడో చూడండి..!

అల్లు అర్జున్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. పుష్ప సినిమా అభిమానులను హ్యూజ్రేంజ్ లో ఆకట్టుకుంది . పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు పబ్లిసిటీ పాపులారిటీ పెరిగేలా చేసింది. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. పోస్ట్ తో ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన స్టార్ సింగర్..

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతామాధురి మళ్ళీ తల్లి కాబోతున్న విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్లో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఎంతోమంది సెలబ్రిటీస్ ఆమెకు విషెస్ తెలియజేసిన సంగతి తెలిసింది. కాగా గీతామాధురి, నందు జంట ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. వారు షేర్ చేసే సోషల్ మీడియా ఫోటోలు ద్వారా అయినా.. లేదా వారి ఇంటర్వ్యూల ద్వారా వీరిద్దరూ తరచూ వార్తల్లో చక్కర్లు […]