ఉస్తాద్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ డైరెక్టర్..!!

డైరెక్టర్ హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలఖరి వరకు ఈ సినిమా షెడ్యూల్ ని మిస్ చేయకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయబోతున్నట్లు సమాచారం ఆ తర్వాత పవన్ లేకుండా కొన్ని సీన్స్ తీసే ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మాస్ ఆడియన్స్ ని సైత మెప్పించే విధంగా డైరెక్టర్ హరిశంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ […]

గోపీచంద్ విలన్ గా మారడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యాచ్ స్టార్ గా పేరు పొందారు గోపీచంద్. మొదట తొలివలపు అనే సినిమాతో 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తన మొదటి సినిమాతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. దీంతో గోపీచంద్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే విలన్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిన గోపీచంద్ మళ్లీ హీరోగా సక్సెస్ అయ్యేందుకు పలు చిత్రాలలో […]

ఆరు పదుల వయసులో జగపతిబాబు విన్యాసాలు.. వామ్మో ఏంటి సామీ ఇది?

టాలీవుడ్ క్రేజీ నటుడిగా జగపతిబాబు.. చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. జగపతిబాబు హీరోగా వచ్చిన క్రేజ్ కంటే విలన్ గా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. బాలకృష్ణ “లెజెండ్“ సినిమాతో తన కొత్త కోణాన్ని చూపించిన జగపతిబాబు.. ప్రస్తుతం స్టైలిష్ అండ్ డైనమిక్ విలన్ గా కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఆ తరువాత `రంగస్థలం`, `అరవింద సమేత` సినిమాలో కూడా విలన్ గా చేసి అందర్నీ తన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం జగపతిబాబు […]

నెగిటివ్ రోల్స్ కి సైతం ఒకే అంటున్న స్టార్ హీరోయిన్స్!

థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వెండితెరపై హీరోయిన్లు కనిపించగానే వారి అందం అభినయం చూసి ఊహాలోకంలో కి వెళ్ళి పోతూ ఉంటారు ప్రేక్షకులు. ఇక మరికొంతమంది హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేసి అందరి మతి పోగొడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంత మంది భామలు మాత్రం అందాల ఆరబోత చేయడమే కాదు అందరిని భయపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ చెబుతున్నారు. మొన్నటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అయిన వారు ఇక ఇప్పుడు […]

ఆ సీనియ‌ర్ హీరోతో బాల‌య్య వార్‌.. మ్యాట‌ర్ తెలిస్తే పిచ్చెక్కిపోతారు?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్‌తో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వార్‌కు దిగ‌బోతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వేంటి..? అస‌లు ఏం జ‌రిగింది..? వంటి విష‌యాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. అఖండ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకుని మాంచి జోరు మీద ఉన్న బాల‌య్య‌.. త‌న తదుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి […]

ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్?

న్యాచుర‌ల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి త‌రుణంలో ఆయ‌న ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. హీరోగా స‌త్తా చాటుతున్న ఆయ‌న విల‌న్‌గా మార‌బోతున్నార‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోస‌మ‌ని ఓ టాక్ బ‌య‌టకు వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజ‌య్ థ‌ళ‌ప‌తి త‌న 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్ర‌క‌టించారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత […]

బ‌న్నీ విల‌న్‌కే ఫిక్సైన చ‌ర‌ణ్‌..త్వ‌ర‌లోనే..?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంతో బిజీగా ఉన్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ త‌ర్వాత ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌బోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ […]

బాల‌య్య‌కు విల‌న్‌గా ఆ స్టార్ హీరో..ఇక దబిడి దిబిడే!?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య‌.. త‌న 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం కానుంది. అయితే త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. […]

విలన్ గా బిజీ అవుతున్న ఫహద్ .!

జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును అందుకున్నాడు ఫహద్ ఫాజిల్. నటి నజ్రియా నజీమ్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఫహద్ ఫాజిల్ కు ఎలాంటి పాత్ర అయినా అవలీల గా చేసేస్తాడు. కాంట్రవర్శి అవుతుందని తెలిసినా కూడా ట్రాన్స్ చిత్రంలో క్రైస్తవ ఫాదర్ గా నటించి, మెప్పించాడు.ఇంకా విలన్ పాత్రలు ఇచ్చిన ఈజీగా చేసేస్తానంటాడు. అందుకే ఇప్పుడు పుష్ప చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి విలన్ గా అడుగు వేయనున్నారు. మరో విశేషం ఏంటంటే, […]