అయ్యబాబోయ్.. మెహర్ రమేష్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చిరు పాత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడట దర్శకుడు కొరటాల. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ […]

చిరంజీవి చెల్లెలిగా ఆ స్టార్ హీరోయిన్.. భారీగా డిమాండ్ !

చిరంజీవి తను నటించబోతున్న తమిళ మూవీ వేదాళం.. చిరంజీవి ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అంతే కాకుండా ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తమిళంలోనే అజిత్ చేసిన పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. ఇక ఇందుకోసం ఒక ఫోటో షూట్ కూడా చేయడం జరిగింది. కొన్ని ఫిక్స్ ఆ మధ్య వైరల్ గా కూడా మారాయి. అయితే ఈ సినిమాలో సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో, ఇందులోనే హీరో […]

అజిత్ ‘వేదాళం’ లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. సరైన సబ్జెక్ట్ కుదరకపోవడంతో ఈ గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు పవర్ స్టార్ డిసైడ్‌ అయ్యారు. దీనికోసం వరుసగా చిత్రాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న పవన్, ఈ ఫిల్మ్ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా ముందుగానే రెడీ చేసుకునే పనిలో వున్నారు. తమిళనాడులో సూపర్‌హిట్‌ అయిన అజిత్ ‘వేదాళం’ సినిమా కథ […]