Pspk..అదరగొడుతున్న బాలయ్య అన్ స్టాపబుల్.. ప్రోమో..!!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న షోలలో అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం రెండవ సీజన్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది ఆహా టీమ్. ఫుల్ ఎపిసోడ్ని సంక్రాంతికి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతికి వీరసింహారెడ్డి టీం ఇంటర్వ్యూ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. బాలయ్య విత్ పవన్ […]

పవన్- బాలకృష్ణ అన్ స్టాపబుల్ నుంచి క్రేజీ అప్డేట్..!!

ఇన్ని రోజులు వెండితెర పైన అలరించిన బాలకృష్ణ ఆహా ఓటీటి లోకి అడుగుపెట్టినప్పటి నుంచి హోస్ట్ గా మారి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. తనదైన సరదా మాటలతో ,కామెడీ పంచలతో హోస్ట్ గా తనలో ఉండే సరికొత్తదనాన్ని బయటపెట్టారు బాలయ్య. మొదటి సీజన్ సూపర్ హిట్ కాగ ఇప్పుడు రెండవ సీజన్ బ్లాక్ బాస్టర్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య చేసే ఇంటర్వ్యూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇందులో చంద్రబాబు […]

బాలయ్య కు బిగ్ సర్ ప్రైజ్..అన్ స్టాపబుల్ షో లో బాలకృష్ణ జాన్ జిగిడి దోస్త్..!!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న‌ అన్ స్టాపబుల్ షో రేంజ్ రోజురోజుకు మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా కొనసాగుతుంది. ఈ షోలో పాల్గొనటానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో తో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోల అభిమానులు మాత్రం బాలకృష్ణ షోలో తమ అభిమాన హీరో వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ ను ఎగబడి చూసేందుకు రెడీ అవుతున్నారు. న్యూ […]

ఆ ఒక్క కారణంతోనే ప్రభాస్ ఆగిపోయాడా..? లేకపోతే ఆ అదృష్టవంతుడు బాలయ్యే అయ్యేవాడా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. క్యాలెండర్లు మారిపోతున్నాయి కొత్త సంవత్సరాలు వచ్చేస్తున్నాయి .. అయినా కానీ ప్రభాస్ మాత్రం మారడం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఈశ్వర్ సినిమాలో ఎలాంటి సిగ్గు , బిడియం తో కనిపించాడో.. నిన్నకాక మొన్న రిలీజ్ అయిన రాధేశ్యామ్ ప్రెస్ మీట్ లోను.. అంతే సిగ్గుతో ..అంతే బిడియంతో కనిపించాడు . […]

అన్‌స్టాపబుల్‌కి భారీ షాక్ ఇవ్వబోతున్న నెట్‌ఫ్లిక్స్‌.. మాస్టర్ ప్లాన్ అదే..?

ఓటీటీకి డిమాండ్ పెరుగుతున్న వేల ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో ఆహా పేరుతో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెచ్చాడు. కొత్త తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, టాక్ షో లతో ఆహా ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో పోయిన ఏడాది ప్రారంభమైన అన్‌స్టాపబుల్ షో బాగా సక్సెస్ అయ్యింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ టాక్ షో కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన […]

ఆన్ స్టాపబుల్ 2లో ప్రభాస్ Vs పవర్ స్టార్ యుద్ధం…!

నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం వ్యాఖ్యాతగా చేస్తున్న షో అన్ స్టాపబుల్… తన కెరియర్‌లో తొలిసారిగా హోస్ట్ గా చేసిన షో కూడా ఇదే. సినీ సెలబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో మొదటి సీజన్ ఎవరు ఊహించని సక్సెస్ అయ్యింది. ఆ సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జరిగే రెండో సీజన్ కూడా మొదటి సీజన్ ను మించి అదరగొడుతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్‌లో.. […]

ఫైనల్లీ..ఆ కోరిక తీర్చేసుకోబోతున్న బాలయ్య.. రష్మిక కు దబిడిదిబిడే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన.. తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఫలానా హీరోయిన్ తో నటించాలని.. ప్రధాన యాక్టర్ తో ఫైట్ చేయాలని ..పలానా దర్శకుడి డైరెక్షన్ లో సినిమా చేయాలని కొన్ని కోరికలు ఉంటాయి . అలా బాలయ్య తన కోరికను తీర్చుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న […]

అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ నిజంగా అన్ స్టాపబుల్..!

అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలయ్య షో సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ నుంచి ఎట్టకేలకు ప్రోమోను విడుదల చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతని ప్రాణ స్నేహితుడు గోపీచంద్ తో కలిసి హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ను బాలయ్యతో కలిసి గోపీచంద్ ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి. అంతే కాదు చాలా కాలం తర్వాత బాహుబలి […]

Unstoppable:గూస్ బంప్స్ తెప్పించే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..!!

టాలీవుడ్ లో బాలయ్య ఈమధ్య జోరు బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా మారిన బాలయ్య ఆడియస్స్ కు మరింత దగ్గరయ్యారు. అటు తరువాత రాజకీయాలలో కూడా బాగానే రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ -2 ఈసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త గెస్ట్ లను తీసుకువస్తూ ఉన్నారు ఆహా సంస్థ. ఇప్పుడు తాజాగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన […]