ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం టీడీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంతకాలం తునిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు గాని..ఇప్పుడు టిడిపి అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతుంది. యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ చేతులో ఉన్న ఈ తునిలో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా గెలిచి..2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ […]
Tag: Tuni
యనమల దివ్యతో తునిలో టీడీపీకి కలిసొస్తుందా?
తుని..పేరుకు టీడీపీ కంచుకోట గాని..గత మూడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. టిడిపి నుంచి యనమల రామకృష్ణుడు వరుసగా గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేశారు. అయితే అప్పటికే యనమల ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత పోలేదు. దీంతో 2014లో కూడా టీడీపీ ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన […]
తునిపై దాడిశెట్టి పట్టు..యనమల ఫ్యామిలీకి చిక్కులే!
2009 ముందు వరకు యనమల ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న తుని నియోజకవర్గం ఇప్పుడు దాడిశెట్టి అడ్డాగా మారిపోయిందనే చెప్పాలి. 1983 నుంచి 2004 వరకు వరుసగా అయిదుసార్లు యనమల రామకృష్ణుడు టిడిపి తరుపున తునిలో సత్తా చాటారు. 2009లో ఓటమి పాలయ్యారు. దీంతో 2014 ఎన్నికల బరిలో తప్పుకుని తన సోదరుడు యనమల కృష్ణుడుకు సీటు ఇచ్చారు. కృష్ణుడు కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓడిపోయారు. వరుసగా వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. […]
రాజా అశోక్ బాబుతో యనమలకు చెక్..తునిలో కొత్త ఎత్తు.!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉన్న నియోజకవర్గాల్లో తుని కూడా ఒకటి. జిల్లాలో 19 సీట్లు ఉంటే అందులో ఐదారు సీట్లలో టీడీపీ పరిస్తితి బాగోలేదు. కానీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్న తునిలో కూడా పార్టీ పరిస్తితి బాగోలేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా యనమల తుని నుంచి గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి..దాడిశెట్టి రాజాపై ఓడిపోయారు. ఇలా […]
వారసురాలు కోసం యనమల తిప్పలు?
తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా రాజకీయం చేస్తున్న యనమల రామకృష్ణుడు…ఫ్యామిలీకి రాజకీయంగా ఏ మాత్రం కలిసి రావడం లేదని చెప్పొచ్చు. 1983 నుంచి 2004 వరకు వరుసపెట్టి గెలుస్తూ సత్తా చాటుతూ వచ్చిన యనమలకు…2009లో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. 2009లో ఆయన విజయానికి బ్రేక్ పడింది..కంచుకోట లాంటి తుని నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయారు. ఇక అప్పుడు మొదలు ఇప్పటివరకు తునిలో యనమల ఫ్యామిలీ గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడు పోటీ […]
తుని వద్దు..ప్రత్తిపాడు సేఫ్
యనమల రామకృష్ణుడు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు..వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ ధీరుడు.. తుని నియోజకవర్గం అంటే యనమల.. యనమల అంటే తుని అని చెప్పుకుంటారు. 1983లో రాజీకయాల్లోకి వచ్చిన యనమల ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నాడు. తుని నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారాలని యనమల కుటుంబం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న యనమలకు 2009లో ఓటర్లు షాక్ ఇచ్చారు. దీంతో ఆయన ఓటమి అంటే ఏమిటో అప్పుడు రుచిచూశారు. ఆ తరువాత ఇక […]