ఇన్నాళ్ల‌కు ఆ కోరిక తీరింది..ఆ హీరోపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్‌!

ప్రియమణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌ పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి త‌ర్వాత మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. ఇక ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన ప్రియ‌మ‌ణి.. మ‌ళ్లీ మునుప‌టి జోష్‌తోనే ముందుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం ఈమె వెంకటేష్‌తో నారప్ప, రానాతో విరాటపర్వం, అజయ్‌ దేవగణ్‌తో మైదాన్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి.. […]

ప్ర‌ణీతను పెళ్లాడిన‌ నితిన్ రాజుకు అంత పెద్ద‌ బ్యాక్ గ్రౌండ్ ఉందా?

ప్ర‌ముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్.. నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని గ‌ప్‌చుప్‌గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా ఎంతోనిశ్శబ్దంగా ప్రణీత సుభాష్ పెళ్లి జరిగిపోయింది. అయితే ప్రణీత ర‌హ‌స్యంగా వివాహమాడిన నితిన్ రాజు ఎవ‌రు? అస‌లు అత‌డి బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అన్న ప్ర‌శ్నులు ఇప్పుడు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. అయితే తాజాగా సామాచారం ప్ర‌కారం.. నితిన్ రాజుకు పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంద‌ట‌. సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన ఈయ‌న […]

లాక్‌డౌన్‌ను అలా వాడేసుకుంటున్న‌ తాప్సీ!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ అమ్మ‌డు.. టాలీవుడ్‌లో కెరీర్ ఊపందుకోకుండానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ‌భాస్ మిథూ ఒక‌టి. భార‌త మ‌హిళా క్రికెట్ జుట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రాహుల్ డొలకియా […]

రామ్ చరణ్ నిర్మాణంలో ర‌వితేజ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాల‌న్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ […]

దివి అందాల ఆర‌బోత‌..అక్క‌డి టాటూ చూపిస్తూ..?

ప‌లు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసిన దివి వైద్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. దివి అంటే ఎవ‌రో కూడా తెలియ‌ని వారు.. బిగ్ బాస్ షో త‌ర్వాత ఆమె ఫ్యాన్స్‌గా మారియారు. ఇక ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు చేస్తున్న దివి.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో […]

క‌థ‌ల కోసం మ‌హేష్ డైరెక్ట‌ర్ క‌ష్టాలు..అందుకే ఆల‌స్య‌మ‌ట‌!

వంశీ పైడిప‌ల్లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో చేరిపోయారీయ‌న‌. ఇక వంశీ పైడిప‌ల్ల చివ‌రి చిత్రం మహర్షి. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం త‌ర్వాత వంశీ నుంచి మ‌రే సినిమా రాలేదు. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. అయితే ఇదే ప్ర‌శ్న‌ను […]

మృత‌దేహాల కోసం సోనూసూద్‌ కీల‌క నిర్ణ‌యం!?

సోనూసూద్‌.. ప్ర‌స్తుతం ఈ పేరు దేశ‌వ్యాప్తంగా మారు మోగిపోతోంది. క‌రోనా క‌ష్ట కాలంలో సాయానికి మారు పేరుగా మారిన సోనూ.. క‌నివిని ఎరుగ‌ని రీతిలో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు అండగా నిలుస్తున్నాడు. దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లోని అనేక గ్రామాల్లో ఫ్రీజ‌ర్ బాక్సులు లేక‌పోవ‌డంతో సాయం కోసం ఆయా గ్రామాల స‌ర్పంచులు ఇటీవ‌ల సోనూసూద్ సాయం కోసం సంప్రదించారు. […]

శ్రీ‌ముఖి అందాల విందు..బుల్లి గౌనులో అలా..?

బుల్లిత‌ర హాట్ యాంక‌ర్స్‌లో శ్రీ‌ముఖి ఒక‌రు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ఇక ఈ షో త‌ర్వాత టీవీ షోలు, ప‌లు సినిమాల‌తో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ర‌న్ చేస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ ఈ రాములమ్మ సూప‌ర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, అందాల తలపులు తెరుస్తూ హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేయడంతో శ్రీ‌ముఖి […]