శ్రీ‌ముఖి అందాల విందు..బుల్లి గౌనులో అలా..?

బుల్లిత‌ర హాట్ యాంక‌ర్స్‌లో శ్రీ‌ముఖి ఒక‌రు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ఇక ఈ షో త‌ర్వాత టీవీ షోలు, ప‌లు సినిమాల‌తో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ర‌న్ చేస్తోంది.

Image

ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ ఈ రాములమ్మ సూప‌ర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, అందాల తలపులు తెరుస్తూ హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేయడంతో శ్రీ‌ముఖి ముందుంటుంది.

Image

తాజాగా కూడా త‌న సాలిడ్ ఫిగ‌ర్‌తో హాట్ ఫొటో షూట్ చేసింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోల్లో బుల్లి గౌను ధ‌రించి ఉన్న శ్రీ‌ముఖి అందాలు ఆర‌బోస్తూ త‌న ఫాలోవ‌ర్స్ మంచి విందు అందించింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Image

Image

Image

Image

Image

Image