దివి అందాల ఆర‌బోత‌..అక్క‌డి టాటూ చూపిస్తూ..?

May 31, 2021 at 12:38 pm

ప‌లు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసిన దివి వైద్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. దివి అంటే ఎవ‌రో కూడా తెలియ‌ని వారు.. బిగ్ బాస్ షో త‌ర్వాత ఆమె ఫ్యాన్స్‌గా మారియారు. ఇక ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు చేస్తున్న దివి.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది.

Image

ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటోంది. ఇక తాజాగా కురచ దుస్తులు ధ‌రించి సీక్రెట్ ప్లేస్‌లో వేయించుకున్న టాటూ చూపిస్తూ.. మ‌రోసారి అందాల ఆర‌బోత‌కు తెర లేపింది.

Image

దివి పోజులు చూసిన వారు స‌మ్మ‌ర్‌లో నీ అందాలు మ‌రింత హీట్ పెంచుతున్నాయ‌ని కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి దివి తాజా ఫొటోలు మాత్రం ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Image

Image

అయితే బిగ్ బాస్ షో వలన ఆమె పేరు ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యింది. ఎంతో కొంత ఫేమ్ రాబట్టగా సినిమా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. గతంతో పోల్చితే దివి ఫేమ్ చాలా పెరిగింది. వెబ్ సిరీస్ లతో పాటు చిన్న చిత్రాలకు దివి బెస్ట్ ఛాయిస్ అన్న మాట వినిపిస్తుంది. హీరోయిన్ గా ఎదగాలన్న లక్ష్యంతో ఉన్న దివి అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతున్నారు.

ఇక క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో దివి ప్రధాన పాత్ర చేశారు. ఇటీవల విడుదలైన క్యాబ్ స్టోరీస్ ట్రైలర్ ఆకట్టుకుంది. బోల్డ్ అండ్ గ్లామరస్ గా దివి రోల్ ఆసక్తి రేపుతోంది. దివి లుక్స్ సైతం పిచ్చెక్కించేవిగా ఉన్నాయి.

దివి అందాల ఆర‌బోత‌..అక్క‌డి టాటూ చూపిస్తూ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts