`ఆచార్య` సెకెండ్ సింగిల్‌కు ఫిక్సైన టైమ్‌..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య‌. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ `లేహా లేహా..` విశేషంగా ఆక‌ట్టుకోగా.. సెకెండ్ సింగిల్ కోసం మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. సెకెండ్ […]

ఆక‌ట్టుకుంటున్న నిఖిల్ `18 పేజెస్` ఫస్ట్‌లుక్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో 18 పేజెస్ ఒక‌టి. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించగా ఆయన శిష్యుడు పలనాటి సూర్యప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈమూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నేడు నిఖిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ […]

హీరో అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టామంటూ బెదిరింపులు..చివ‌ర‌కు..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. ఈ క్ర‌మంలోనే అజిత్ సినిమాలు తెలుగులోకి కూడా రీమేక్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. సినీ తార‌ల‌ ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయాయి. తాజాగా అజిత్ ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపులే వ‌చ్చాయి. చెన్నైలోని ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ […]

మ‌హేష్‌కు క‌థ రాయ‌డం చాలా క‌ష్టమంటున్న రాజ‌మౌళి తండ్రి!

రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. బాహుబ‌లి, భజరంగీ భాయీజాన్, మణికర్ణిక, తలైవి వంటి చిత్రాల‌కు కథ, కథనాలను అందించి.. సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైట‌ర్‌గా ఉన్న విజ‌యేంద్ర ప్రసాద్‌.. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబుకు క‌థ రాయ‌డం క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఈటీవీలో ప్రసారమౌతున్న అలీతో సరదాగా కార్యక్రమంలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎన్నో […]

మ‌హేష్ సినిమాకు వ‌చ్చే నెలే ముహూర్తం?!

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రం చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్ర‌మ్ ముహూర్తం పెట్టిన‌ట్టు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. వచ్చేనెల […]

ప్ర‌భాస్ రూట్‌లోనే బ‌న్నీ..వ‌ర్కోట్ అయ్యేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న ఈ చిత్రం రెండు భాగాల్లో రాబోతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. బ‌న్నీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. విష‌యం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో ప్ర‌భాస్ డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో […]

ష‌కీలా గొప్ప‌మ‌న‌సు..క‌రోనా క‌ష్ట‌కాలంలో నిరుపేద‌ల‌కు అండ‌గా..?!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎంద‌రో నిరుపేద‌లు రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా న‌టి ష‌కీలా కూడా నిరుపేద‌లకు అండ‌గా నిలిచేందుకు ముందుకు వ‌చ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అల‌మ‌టిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి […]

వెంకీ దృశ్యం 2కు భారీ న‌ష్టం..అసలేమైందంటే?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ళ‌యాళంలో హిట్ అయిన దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. జీతూ జోసెఫ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా మీనా న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ‌లో ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ఇటీవ‌ల కూరిసిన వ‌ర్షాల‌కు కూలిపోయినట్లు […]

క‌రోనా ఎఫెక్ట్‌..గ‌ప్‌చుప్‌గా ఎన్టీఆర్ ఇంట జ‌రిగిన శుభకార్యం!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఎక్క‌డిక‌క్క‌డ ఉగ్ర‌రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వైవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా.. ఇప్ప‌టికే ల‌క్షల మందిని బ‌లితీసుకుంది. శుభ‌కార్యాల‌పై కూడా క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌ర‌గాల్సిన పెళ్లిళ్లు, బ‌ర్త్‌డేలు ఇత‌రిత‌ర శుభ‌కార్యాలు నిరాడంభరంగా కొన‌సాగుతున్నాయి. ఇక ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇంట కూడా ఓ శుభ‌కార్యం గ‌ప్‌చుప్‌గా జ‌రిగిపోయింది. ఎన్టీఆర్ త‌న చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు […]