• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

గెటప్ శ్రీను భార్యకు షాకిచ్చిన హ్యాక‌ర్లు..ఏం జ‌రిగిందంటే?

Latest News, Movies June 1, 2021 Admin

ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు గెట‌ప్ శ్రీ‌ను. ఈయ‌న‌ భార్య సుజాత కూడా అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఇటీవల సుజాత‌ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. సుజిశ్రీన్ కలెక్షన్స్ అంటూ మహిళలు, అమ్మాయిలకు అవసరమైన వస్తువులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే తాజాగా సుజాత‌కు హ్యాక‌ర్లు షాక్ ఇచ్చారు. ఈమె సోష‌ల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ సుజాత‌ త‌న భర్త‌ గెట‌ప్ శ్రీ‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది. హాయ్ అందరికీ నమస్కారం.. నా పేరు సుజాత.. సుజిశ్రీన్ కలెక్షన్ గురించి అందరూ అడుగుతున్నారు.. నా పాత ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.. ఎడిట్ చేసేశారు.

అందుకే కొత్త ఖాతా క్రియేట్ చేశాం. దయచేసి అందరూ ఫాలో అవ్వండి. వెరైటీ జువెల్లరిల కోసం గోల్డ్ టచ్‌ను ఫాలో అవ్వండి అని సుజాత ఈ వీడియోలో పేర్కొంది. కాగా, ఈ హ్యాకింగ్ బెడద చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఈ మ‌ధ్య సినీ తార‌ల సోష‌ల్ మీడియా అకౌంట్లు త‌ర‌చూ హ్యాక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.


Sharing

  • Email this article
  • Print this article

Tags

getup srinu, getup srinu wife sujatha, hacking, Latest news, sujatha account hacked, telugu movies, tollywood news, TV Shows

Post navigation

ప్ర‌ణీతను పెళ్లాడిన‌ నితిన్ రాజుకు అంత పెద్ద‌ బ్యాక్ గ్రౌండ్ ఉందా?
ఇన్నాళ్ల‌కు ఆ కోరిక తీరింది..ఆ హీరోపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్‌!
  • భయానికి కొత్త నిర్వచనం ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ ..!
  • జయశంకర్: ట్రెండ్‌ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్‌ ముందే ఊహించే ‘విజనరీ’!
  • హీరోయిన్ శ్రీజ డైరెక్ష‌న్ & హీరోయిన్‌గా “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్
  • “కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకుంటుంది: సంగీత దర్శకుడు రామానుజన్
  • టీడీపీలో ఈ నేత‌ల‌కు లోకేష్ మార్క్ రిటైర్మెంట్‌… ?
  • పులివెందుల గ‌డ్డ ఎప్ప‌ట‌కీ జ‌గ‌న్ అడ్డానే.. రిజ‌ర్వేష‌న్ మార్చినా సీన్ లేదు..?
  • ఏపీలో పొలిటిక‌ల్ సంచ‌ల‌నం: నారా ఫ్యామిలీ అత్తా, కోడ‌ళ్ల పొలిటికల్ ఎంట్రీ..!
  • జ‌గ‌న్ సెంచ‌రీ కాదు… 132 కొడితేనే విన్ అవుతాడు…!
  • Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ.. !
  • VAOల‌కు ఏపీ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌… 28 వేల మందికి స్మార్ట్ ఫోన్లు
  • జ‌గ‌న్‌కు ‘ క‌మ్మ ‘ టి ప్రేమ స‌డెన్‌గా పుట్టుకొచ్చిందే… !
  • రాజ‌కీయాల్లో రేర్ రికార్డ్ ఎన్టీఆర్ ఒక్క‌డిదే.. నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌..!
  • చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం … టీడీపీ మంత్రి కొండ‌ప‌ల్లి సంచ‌ల‌నం..!
  • ఉస్తాద్ అంచ‌నాలు లేకుండా చూస్తే హిట్టే…!
  • చంద్ర‌బాబుతోనే యువ‌త‌, విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు : మంత్రి కొండ‌ప‌ల్లి
  • ఉస్తాద్ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌… ప‌వ‌న్ బొమ్మ టార్గెట్ ఇదే…!
  • డ్రగ్స్ మత్తుకి టీడీపీ ఎంపీ బలి.. పుట్టా ఎందుకు టార్గెట్ అయ్యాడు..?
  • ప‌వ‌న్ బొమ్మ టాక్‌… ఉస్తాద్ గ‌బ్బ‌ర్‌సింగ్‌.. ఊర‌మాసేనా… !
  • జనసేన @12 ఏళ్ళు … కార్యకర్తలు హ్యాపీనా.. ?
  • ఆమంచికి వైసీపీ కండువా వేస్తోన్న జ‌గ‌న్‌.. క‌ర‌ణం ఫ్యామిలీ అవుట్‌..?
  • తెలుగు రాజ‌కీయాల్లో చెక్కు చెద‌ర‌ని కావూరి రికార్డులు… బాల‌య్యతో బంధుత్వం…!
  • విజ‌య‌వాడ వైసీపీలో గంద‌ర‌గోళం.. ఎవ‌రు ఎక్క‌డ‌…?
  • మృతి చెందిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్ష‌న్లే తొల‌గించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • రామ్మోహ‌న్ నాయుడు ఓట‌మికి జ‌గ‌న్ కొత్త అస్త్రం ఫ‌లించేనా…?
  • ‘ పెద్ది ‘ మానియా… భారీ ఆప‌ర్ల‌తో బ‌య్య‌ర్లు… @ 300 కోట్లా…?
  • వైఎస్‌. జ‌గ‌న్ పాద‌యాత్ర 2017 – 2027 … తేడా ఏంటి..?
  • మోడి కేబినెట్లో జ‌నసేన మంత్రి ఎవ‌రు.. ప‌వ‌న్ లెక్కేంటి..?
  • తిరువూరులో బాబు మార్క్ పంచాయితీ.. కొలిక‌పూడి సింగ‌ల్ టైం ఎమ్మెల్యే…!
  • ఆ విష‌యంలో రాజ‌మౌళిని మించిన సుకుమార్‌… లెక్క‌ల మాస్టార్ ట్రెండే వేరు..!
  • టీడీపీలో VS లోకేష్ చంద్ర‌బాబు…. తండ్రి, కొడుకుల పోటీ ఎందుకు..?
  • జ‌న‌సేన బ‌లం మీద గురి చూసి కొడుతోన్న జ‌గ‌న్‌… !
  • పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి ‘ కార్మేని సెల్వం ‘ .. ఏప్రిల్ 3 రిలీజ్ .. !
  • తన కోపమే తన శత్రువు 😡 బాలినేని బలి.. ?😟
  • ఇరాన్‌తో యుద్ధం 💥- అమెరికా బలహీనం😣 ముంచుతున్న ట్రంప్ 😳
  • ఇక నూజివీడు మామిడి చ‌రిత్ర పుట‌ల్లోకే… !
  • లోకేష్ నెక్ట్స్ సీఎం జ‌గ‌నే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!
Copyright © 2026 by Telugu Journalist.