ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యాడు గెటప్ శ్రీను. ఈయన భార్య సుజాత కూడా అందరికీ సుపరిచితమే. ఇటీవల సుజాత కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. సుజిశ్రీన్ కలెక్షన్స్ అంటూ మహిళలు, అమ్మాయిలకు అవసరమైన వస్తువులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా సుజాతకు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ఈమె సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ సుజాత తన భర్త గెటప్ శ్రీను ఇన్స్టాగ్రామ్ […]