డ‌బ్బు కోసం రాత్రుళ్లు అక్క‌డ ప‌ని చేసేవాడ్ని:విజ‌య్ సేతుప‌తి

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతూ విలక్షణ న‌టుడుగా పాన్ ఇండియా స్టాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈయ‌న‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. తమిళ్ `మాస్టర్ చెఫ్` కు హోస్ట్ గా విజ‌య్ సేతుప‌తి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న విజ‌య్ సేతుప‌తి.. ఒక‌ప్పుడు చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొన్నార‌ట‌. […]

ఆ విష‌యంలో రాజశేఖర్ కూతురు కూడా హ‌ద్దులు దాటేస్తుందిగా!!

జీవిత-రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజ‌శేఖ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది ఈ స్టార్ కిడ్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డినా.. న‌ట‌న ప‌రంగా శివాత్మిక మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తండ, హర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వంలో పంచతంత్రం చిత్రాల్లో న‌టిస్తోంది. అయితే తెలుగులో పెద్ద‌గా హ‌వా చూప‌లేక‌పోతున్న శివాత్మిక.. కోలీవుడ్‌లో మాత్రం జోరు చూపిస్తోంది. త‌మిళంలో ఈ […]

అఖిల్ `ఏజెంట్‌`లో కీరోల్‌కు నో చేసిన నాగ్‌..కార‌ణం అదేన‌ట‌?!

అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్క‌టీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన‌. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో చేస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ […]

పూజా హెగ్డే జోరు..మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ‌?

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన బుల్ల‌బొమ్మ పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ ఆఫ‌ర్ల‌తో య‌మా జోరుగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో రాధేశ్యామ్‌, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ చిత్రాల్లో న‌టిస్తున్న పూజా.. త‌మిళంలో బీస్ట్ మూవీ చేస్తోంది. మ‌రోవైపు హిందీలోనూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో […]

మ‌ళ్లీ `ఐస్‌క్రీమ్`పై మ‌న‌సు పారేసుకున్న ఆర్జీవీ?!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం హిట్టు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జీవీ మ‌ళ్లీ ఐస్‌క్రీమ్‌పై మ‌న‌సు పారేస్తుకున్నార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నవదీప్, తేజస్వి మదివాడల‌తో ఐస్‌క్రీమ్ సినిమాను తెర‌కెక్కించిన ఆర్జీవీ.. ఆ త‌ర్వాత జె. డి. చక్రవర్తి, మృధుల భాస్కర్, నవీనల‌తో ఐస్ క్రీమ్ 2 తెర‌కెక్కించాడు. అయితే ఇప్పుడు ఐస్‌క్రీమ్ 3ని తెర‌కెక్కించేందుకు వ‌ర్మ సన్నాహాలు […]

నా స‌క్సెస్ సీక్రెట్ అదే అంటున్న ప్రియ‌మ‌ణి!

ప్రియ‌మ‌ణి..ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్దులను చేసే ఈ భామ‌.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మ‌రింత జోరుగా దూసుకుపోతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గుడుపోతంది. ఇటీవ‌లె ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సుచిత్రగా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న ప్రియ‌మ‌ణి… ఇప్పుడు నార‌ప్ప సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20న నార‌ప్ప విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా […]

నాన్న ఫొటో అడిగిన నెటిజ‌న్‌..సాయి ధ‌ర‌మ్‌ తేజ్ షాకింగ్ రిప్లై!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సాయి తేజ్‌.. త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన రిపబ్లిక్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని […]

`బాహుబలి`లో న‌య‌న‌తార ఫిక్స‌ట‌?!

బాహుబ‌లిలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌డం ఫిక్స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లిలో న‌య‌న్ న‌టించ‌డం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది క‌దా! అని అనుకుంటున్నారా? అయితే న‌య‌న్ న‌టించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌రి విడుద‌ల త‌ర్వాత ఆనంద్‌ నీలకంఠన్ ద రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: […]

`పుష్ప‌` షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్‌..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్పరాజ్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్‌.. మ‌ళ్లీ ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్, ర‌ష్మిక ఇత‌ర తార‌లు కూడా […]