అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సిసిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేరళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అమలా.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టైమ్ లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమలా పాల్ సక్సెస్ను ఫుల్ […]
Tag: tollywood news
డైరెక్టర్గా మారుతున్న ప్రముఖ స్టార్ కమెడియన్..?!
ప్రముఖ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో వెన్నెల కిషోర్ మహా దిట్ట. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్గా మారిపోయిన ఈయన.. త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడట. అయితే ఈయన డైరెక్ట్ చేయబోయేది సినిమాలు కాదని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. […]
ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వరలోనే..?
మెగా కోడలు ఉపాసన ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయట. ఉపాసన చెల్లెలు, రామ్ చరణ్ మరదలు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్పల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్లో చాలా మంది సినీ ప్రముఖులతో ఈమెకు పరిచయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్పల. అయితే తాజాగా అనుష్పాలా తన […]
మోహన్బాబు నో చెప్పుంటే సౌందర్య మరణించేది కాదు:ప్రముఖ డైరెక్టర్
అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్యను ఎన్ని తరాలు గడిచినా మరచిపోవడం చాలా కష్టం. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్షకులకు మంత్ర ముగ్దులను చేసిన సౌందర్య.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి, సినీ ప్రియులకు పెద్ద శాపం మరియు చేదు జ్ఞాపకం. అయితే తాజాగా సౌందర్య మరణంపై బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం డైరెక్టర్ కాపుగంటి […]
రీ షూట్కు వెళ్తున్న పవన్ మూవీ..కారణం అదేనట?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే కరోనా సెకెండ్ వేవ్కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మళ్లీ రీ షూట్కు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. […]
ఈషా రెబ్బా క్లీవేజ్ షో..చూస్తే నిద్ర పట్టడం కష్టమే!
ఈషా రెబ్బా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అంతకు ముందు..ఆ తరువాత..` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి నటిగా ఫ్రూవ్ చేసుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం ఎదగలేకపోయింది. హీరోయిన్గానే కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు ప్రాజెక్ట్స్తో పాటుగా తమిళంలో ఓ చిత్రం, మలయాళంలో ఓ చిత్రం చేస్తోంది. ఇదిలా ఉంటే.. తెలుగమ్మాయి అయిన ఈషా అందాల ఆరబోతలో ఏ మాత్రం […]
ఎన్టీఆర్-కొరటాల సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29, 2022న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా […]
`మా` ఎన్నికలు..సింపుల్గా తేల్చేసిన వెంకీ!
వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. షూటింగ్ సమయాల్లో మినహా పెద్దగా బయట కనిపించని వెంకీ.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండరు. ఏ విషయంలో అయినా ఎంత వరకూ మాట్లాడాలో అంత వరకే మాట్లాడతారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల విషయంలోనూ వెంకీ సింపుల్గా తేల్చేశారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం […]
సొంత ఓటీటీ స్టార్ట్ చేసిన షకీలా..!!
కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్కు అమాంతం క్రేజ్ పెరిగి పోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ షకీలా కూడా కొత్త ఓటీటీని ప్రారంభించింది. `కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్` పేరుతో ఓటీటీని స్టార్ట్ చేసిన షకీలా.. ప్రస్తుతం కె.ఆర్ ప్రొడక్షన్ బ్యానర్లో అట్టర్ప్లాప్, రొమాంటిక్ చిత్రాలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు […]









