అఖిల్ బాటలో నిఖిల్.. ఏమౌతుందో?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తొలినాళ్లలో రొటీన్ లవ్‌స్టోరీ చిత్రాలను తీస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. కానీ అతడికి పెద్దగా గుర్తింపు మాత్రం రాలేకపోయింది. ఇక ‘స్వామి రారా’ చిత్రం నుండి మనోడు కథలను ఎంచుకోవడంలో ఆరితేరిపోయాడు. నిఖిల్ చేసే ప్రతి సినిమా కంటెంట్ పరంగా సరికొత్తగా ఉంటుందనే ఫీలింగ్ ఆడియెన్స్‌లో కలిగించాడు ఈ హీరో. దీంతో నిఖిల్ చేసే సినిమాలు ఎలా ఉన్నా, వాటిని చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతుంటారు. కాగా నిఖిల్ […]

బుర్ర ఉంటేనే సినిమా చూడాలంటోన్న హీరోయిన్!

ఒక సినిమా తీసేందుకు ఆ చిత్ర యూనిట్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. సినిమా ప్రీప్రొడక్షన్ పనుల నుండి మొదలుకొని, షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు ఆ చిత్ర యూనిట్ టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇక తమ సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే జనంలోకి వెళ్లి, వారు సినిమాను చూస్తే తమ సినిమా హిట్ అవుతుందని వారు చేయని ప్రయత్నాలు ఉండవు. కానీ రిలీజ్‌కు […]

హ‌న్సిక గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా..ఇంత‌కీ ఏం చేసిందంటే?

హన్సికా మోట్వాని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకున్న హ‌న్సిక‌.. తెలుగులోనే కాకుండా హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించి స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న ఈ భామ‌.. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను అనాథ‌ల‌తో క‌లిసి జ‌రుపుకున్న […]

సోడా సెంటర్‌కు అన్ని కోట్లా.. పంట పండినట్లే!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు చేసే సినిమాలు చాలా సెలక్టివ్‌గా ఉంటాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఆయన ఓ సినిమా చేశాడంటే అందులో ఖచ్చితంగా ఆకట్టుకునే ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే జనాల్లో మంచి క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ వెరైటీగా ఉండటమే ఇందుకు […]

గ్లామ‌ర్ షోతో కాక రేపుతున్న శ్రీ‌దేవి కూతురు..నెట్టింట పిక్స్ వైర‌ల్!

అల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ద‌ఢ‌క సినిమాతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపోతోంది. అయితే తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా చేయ‌క‌పోయినా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా ద్వారా ఇక్క‌డా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా మ‌రోసారి గ్లామర్ షోతో కాక రేపే […]

అర‌రే..నిహారిక‌ను నాగ‌బాబు అలా అనేశారేంటీ..?

నాగ‌బాబు ముద్దుల కూతురు, న‌టి నిహారిక గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక‌.. స‌రైన హిట్ అందుకోలేక‌పోయినా న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. ఇక గ‌త ఏడాది చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక‌.. కెరీర్‌ను ఆప‌కుండా స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేయాల‌ని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్ర‌స్తుతం తండ్రి నాగ‌బాబుతో క‌లిసి నిహారిక ఓ సిరీస్ చేస్తోంది. వీరిద్ద‌రూ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. […]

ఆగస్టు 19న ఆర్ఆర్ఆర్ రిలీజ్.. గ్యారెంటీ హిట్ అంటోన్న క్రేజీ అంకుల్స్

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు పోస్టర్స్ రూపంలో అనౌన్స్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఓ టీజర్ మాత్రం ఆర్ఆర్ఆర్ ఆగస్టు 19న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులు అవాక్కయ్యారు. అయితే ఆగస్టు […]

తగ్గేదే లే… అంటోన్న మెగాస్టార్!

ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తమ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా మరింత పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, తారక్-చరణ్‌లు ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఓ ఆటాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే వీరికి ధీటుగా ఇప్పుడు ఓ సీనియర్ హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టుతో రావాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ […]

జాతీయ జెండాకు అవ‌మానం..రామ్ చ‌ర‌ణ్‌పై నెటిజ‌న్లు ఫైర్‌!?

ఒక్కో సారి త‌ప్పు చేయ‌క‌పోయినా.. అంద‌రి చేత మాట‌లు ప‌డుతుంటాం. ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు కూడా అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. జాతీయ జెండాను అవ‌మానించాడంటూ ప‌లువురు నెటిజ‌న్లు చ‌ర‌ణ్‌పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. రామ్ చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వాటిలో `హ్యాపీ మొబైల్స్` ఒక‌టి. అయితే నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా.. సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్‌తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ […]