కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు, నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తనదైన నటనా, మాటలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో `ఆహా భోజనంబు` కుక్కింగ్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మీ.. ఇటీవలె యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. అందులో హోమ్ టూర్ పేరుతో తన ఇంటిని చూపించి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. ఇక సోషల్ […]
Tag: tollywood news
నటి హేమకు భారీ ఊరట..అలా వదిలిపెట్టిన `మా`!
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిన హేమకు భారీ ఊరట లభించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మా ప్రెసిడెంట్ నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నరేష్ ఇంత వరకూ ఒక్క రూపాయి సంపాదించలేదు కానీ, గతంలో తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఐదు కోట్లను ఆయన స్వాహా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దాంతో హేమపై నరేశ్ క్రమశిక్షణ సంఘానికి(డీఆర్సీ) ఫిర్యాదు చేశారు. హేమ చేసిన వ్యాఖ్యలను […]
అరియానాను వదలని బిగ్బాస్..సీజన్ 5లో బంపర్ ఛాన్స్?!
అరియానా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఈ షో తర్వాత టీవీ షోలే కాకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ అవకాశాలు దక్కించుకుంటున్న అరియానాను బిగ్ బాస్ మాత్రం వదిలి పెట్టడం లేదు. అవును, త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 5లోనూ అరియానా అలరించబోతోంది. పూర్తి వివరాల్లోకి […]
కన్ప్యూజ్ చేస్తున్న ప్రకాశ్ రాజ్..వైరల్గా మారిన ట్వీట్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ మధ్య తరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచీ ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడినా.. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా తెగ వైరల్ అయిపోతున్నాయి. తాజాగా కూడా ఇదే జరిగింది. జస్ట్ రెండే రెండు పదాల్లో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. `జెండా ఎగరేస్తాం…..` అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్ […]
అక్కినేని హీరోకి పూజా హెగ్డే సాయం..అసలు మ్యాటరేంటంటే?
అక్కినేని హీరో సుశాంత్కు సాయం చేసింది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. ఇంతకీ సుశాంత్ బుట్టబొమ్మ ఏం సాయం చేసిందనేగా మీ సందేహం..! అది తెలియాలంటే ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సింది. సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్పై రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయల గుండ్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ […]
మహేష్ ప్లానే ప్లాను..ఒకేసారి రెండు పనులు కానిచ్చేస్తున్నాడుగా!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ఇక ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్.. వెంటనే గోవాలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ తాజా […]
పుష్పరాజ్ బలం ఏమిటో గమనించారా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప-ది రైజ్’ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ అనే యూట్యూబ్ను దున్నేస్తూ సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూర్తి మాస్ అవతారంలో బన్నీని చూసిన ఆడియెన్స్ పూర్తిగా థ్రిల్ అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ సాంగ్ను వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే […]
ధోనీని పీఎం చేసేసిన విజయ్ అభిమానులు..వివాదంగా పోస్టర్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అభిమానులపై టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మండిపడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. మొన్నీమధ్య విజయ్ నటిస్తున్న `బీస్ట్` సెట్స్లో ధోనీ వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ […]
పవన్ను చూసి నవ్వుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ ఏమన్నారంటే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు టాలీవుడ్లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యా్ప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనపై కామెంట్ చేయాలంటే ఇతరులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే తాజాగా ఓ తెలుగు హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ను చూస్తే పిచ్చ కామెడీగా అనిపించిందని కామెంట్ చేసింది. ఈ కామెంట్ చూస్తూ పవన్ ఫ్యాన్స్కు ఏ రేంజ్లో మండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వారు కూడా ఆమెకు సపోర్ట్గా కామెంట్స్ చేస్తు్న్నారు. ఇంతకీ ఈ […]









